మీ పాత ఐఫోన్‌ను విక్రయించేందుకు 7 బెస్ట్ వెబ్‌సైట్‌లు
మీ యాపిల్ ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేద్దామనుకుంటున్నారా..? మరి పాత ఐఫోన్ మాటేంటి..? మంచి ధరకు అమ్మేస్తే పోలా!. మీ పాత ఐఫోన్‌ను మన్నికను బట్టి మంచి ధరకు కొనుగోలు చేసే వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.....
ఇంకా చదవండి:
ఈ ఫోటోలు మిమ్మల్ని మోసం చేస్తాయ్..?
టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.
మొబైల్ గ్యాలరీల కోసం క్లిక్ చేయండి:

ఈబే డాట్ కామ్ (eBay.com):
ఈ వెబ్‌సైట్ మీ పాత ఐఫోన్‌కు మన్నికను బట్టి $300 వరకు చెల్లించగలదు. భారతీయులకు ఈ ఆన్‌లైన్ సైట్ ఉత్తమ భరోసా.
లింక్ అడ్రస్:

ఇన్స్‌స్టెంట్ సేల్ బై ఈబే(Instant Sale by Ebay):
మీ పాత్ ఐఫోన్‌ను విక్రయించేందుకు రెండవ ఆప్షన్ ‘ఇన్స్‌స్టెంట్ సేల్ బై ఈబే'. మీ పాత వస్తువుకు $300 వరకు చెల్లిస్తారు. ఇక్కడ ఇతర టెక్నాలజీ వస్తువులతో పాటు సెకండ్ హ్యాండ్ ఫ్యాషన్ ఉత్పత్తులను విక్రయించవచ్చు.
లింక్ అడ్రస్:

ఆమోజన్ డాట్ కామ్ (Amazon.com) :
ఆన్‌లైన్ వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా 10వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘ఆమోజన్' పాత యాపిల్ ఉత్పత్తుల విక్రయాలకు అనువైన వేదిక. ఇక్కడ మీ పాత ఐఫోన్‌ను సరసమైన ధరకు విక్రయించవచ్చు.
లింక్ అడ్రస్:

నెక్స్ట్‌వర్త్ డాట్ కామ్ (Nextworth.com):
మీ పాత ఉత్పత్తులను విక్రియించేందుకు నెక్స్ట్‌వర్త్ డాట్ కామ్ సరి అయిన వేదిక. మీరు విక్రయించిన వస్తువు పై చెల్లింపు వేగవంతంగా ఉంటుంది. ఈ వెబ్‌సైట్ యాపిల్ ఉత్పత్తుల పై ప్రధానంగా దృష్టిసారించింది. లింక్ అడ్రస్:

రేడియో షాక్ (RadioShack):
ఈ వెబ్‌సైట్ ద్వారా పాత యాపిల్ ఐఫోన్‌ను విక్రయించి కొత్త ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

యాపిల్ షార్క్ (AppleShark):
ఇక్కడ మీ పాత ఐపోన్‌కు $250 వరకు ధర పలుకుతుంది. అయితే మన్నికలో తేడా ఉన్నట్లయితే ధర మారిపోతుంది. లింక్ అడ్రస్:

సెల్ ఇట్ బ్యాక్ టూ యాపిల్ (Sell it back to Apple):
పునర్వినియోగం ఇంకా రీసైక్లింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా యాపిల్ తమ పాత ఉత్పత్తులను కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వెబ్‌సైట్ ద్వారా మీ పాత ఐఫోన్‌ను విక్రయించి దానికి బదులుగా కొత్త ఐఫోన్‌ను పొందవచ్చు. గిఫ్ట్ కార్డు సౌకర్యం ప్రత్యేక ఆకర్షణ. లింక్ అడ్రస్:


Click it and Unblock the Notifications








