స్మార్ట్‌ఫోన్ తీరు మారుతోంది..!
‘ఐబీఎమ్ సైమన్' పేరుతో ప్రపంచపు మొట్టమొదటి టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ను ఐబీఎమ్ కంపెనీ 1992లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లు రకరకాల డిజైన్‌లతో ప్రపంచాన్ని అలరిస్తూనే ఉన్నాయి. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే స్మార్ట్‌ఫోన్‌లు భిన్నమైన డిజైనింగ్ లుక్‌తో ప్రత్యేకమైన స్థానాలను సంపాదించుకున్నాయి. వాటిని మీరు లుక్కేయండి...
(చదవండి: ప్రాజెక్ట్ వాల్ట్: గోరంత కంప్యూటర్.. కొండంత భద్రత!)

స్మార్ట్‌ఫోన్‌లు... భిన్నమైన డిజైనింగ్ లుక్‌తో
కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లేతో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్

స్మార్ట్‌ఫోన్‌లు... భిన్నమైన డిజైనింగ్ లుక్‌తో
కర్వుడ్ డిస్‌ప్లే ఇంకా సెల్ఫ్ హీలింగ్ బ్యాకింగ్‌తో ఎల్‌జీ జీ ఫ్లెక్స్

స్మార్ట్‌ఫోన్‌లు... భిన్నమైన డిజైనింగ్ లుక్‌తో
సామ్‌సంగ్ ఫ్లిప్ మోడల్ ఫోన్ Samsung Hennessy

స్మార్ట్‌ఫోన్‌లు... భిన్నమైన డిజైనింగ్ లుక్‌తో
చాక్‌లెట్ బార్ స్టైల్ స్మార్ట్‌ఫోన్, తయారు చేసిన వారు ఎన్‌టీటీ డొకొమో

స్మార్ట్‌ఫోన్‌లు... భిన్నమైన డిజైనింగ్ లుక్‌తో
బాల్ ఫార్మాట్ స్మార్ట్‌ఫోన్

స్మార్ట్‌ఫోన్‌లు... భిన్నమైన డిజైనింగ్ లుక్‌తో
స్మార్ట్‌ఫోన్ విత్ సిగరెట్ స్లాట్

స్మార్ట్‌ఫోన్‌లు... భిన్నమైన డిజైనింగ్ లుక్‌తో
ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్

Click it and Unblock the Notifications