ప్రాజెక్ట్ వాల్ట్: గోరంత కంప్యూటర్.. కొండంత భద్రత!
ఇటీవల జరిగిన 2015 గూగుల్ ఐ/ఓ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ ఆసక్తిర టెక్నాలజీలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా గూగుల్ తన అడ్వాన్సుడ్ టెక్నాలజీ సంబంధించి వెల్లడించిన కొన్ని ప్రాజెక్ట్స్ లో ‘ప్రాజెక్ట్ వాల్ట్' (Project Vault) ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్ వాల్ట్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. (మరిన్ని వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..)
(చదవండి: ఈ 10 యాప్స్‌తో ఇంగ్లీష్ మరింత ఈజీ!)

ప్రాజెక్ట్ వాల్ట్: గోరంత కంప్యూటర్.. కొండంత భద్రత!
మైక్రోఎస్డీ కార్డ్ సైజులో డిజైన్ కాబడిన చిన్న సైజు సెక్యూర్ కంప్యూటర్.

ప్రాజెక్ట్ వాల్ట్: గోరంత కంప్యూటర్.. కొండంత భద్రత!
మైక్రోఎస్డీ కార్డ్ సైజ్ ఫార్మ్ ఫ్యాక్టర్‌ను సంతరించుకున్న ప్రాజెక్ట్ వాల్ట్‌ను.. ఆండ్రాయిడ్, విండోస్, లైనక్స్, ఓఎస్ ఎక్స్‌ల పై పనిచేసే విధంగా గూగుల్‌కు చెందిన అడ్వాన్సుడ్ టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్ గ్రూప్ (ఏటీఏపీ) తీర్చిదిద్దింది.

ప్రాజెక్ట్ వాల్ట్: గోరంత కంప్యూటర్.. కొండంత భద్రత!
మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఫీచర్‌ను కలిగి ఉన్న ఏ డివైస్ కైనా, స్మార్ట్ మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా ప్రైవసీ ఇంకా సెక్యూరిటీలను అందించాలన్నడే ప్రాజెక్ట్ వాల్ట్ ప్రధాన ఉద్దేశ్యం.

ప్రాజెక్ట్ వాల్ట్: గోరంత కంప్యూటర్.. కొండంత భద్రత!
మనం వాడే సిమ్ కార్డ్ మన నెట్‌వర్క్‌కు సంబంధించి మన డేటాను ఏ విధంగా సెక్యూర్‌గా ఉంచుతుందో..? ప్రాజెక్ట్ వాల్ట్ కూడా మీ కంప్యూటర్ కు అదే రకమైన సెక్యూరిటీ ఇంకా ప్రైవసీని అందిస్తుంది.

ప్రాజెక్ట్ వాల్ట్: గోరంత కంప్యూటర్.. కొండంత భద్రత!
బొటని వేలు గోరంత ఉండే ఈ చిన్న సైజ్ డివైస్ కస్టమ్ ARM ప్రాసెసర్ పై రన్ అవుతుంది.

ప్రాజెక్ట్ వాల్ట్: గోరంత కంప్యూటర్.. కొండంత భద్రత!
ఎన్ఎఫ్‌సీ అతెంటికేషన్‌తో పాటు సురక్షితనమైన 4జీబి స్టోరేజ్ స్సేస్ ఈ బుల్లి డివైస్ కలిగి ఉంది.

ప్రాజెక్ట్ వాల్ట్: గోరంత కంప్యూటర్.. కొండంత భద్రత!
క్రిప్టోగ్రాఫిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌తో ఇన్‌బుల్ట్ కాబడిన తన సొంత రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టం పై ప్రాజెక్ట్ వాల్ట్ పనిచేస్తుంది.

ప్రాజెక్ట్ వాల్ట్: గోరంత కంప్యూటర్.. కొండంత భద్రత!
ప్రాజెక్ట్ వాల్ట్‌ను సపోర్ట్ చేయదగిన కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వగైరా డివైస్‌లను అనుసంధానించుకుని వాడుకునేందుక ఏ విధమైన అప్‌గ్రేడ్ అవసరంలేదని ఏటీఏపీ స్పష్టం చేసింది.

Click it and Unblock the Notifications