యాపిల్ వాచ్ ఇండియాకు వచ్చేస్తోంది
యాపిల్ వాచ్ ఇండియాకు వచ్చేస్తోంది. భారత్‌లో యాపిల్ వాచ్ లాంచ్‌కు సంబంధించిన వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. నవంబర్ 6 నుంచి ఈ వాచ్ ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశముంది. యాపిల్ ఈ వాచ్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఒకటి 38 ఎమ్ఎమ్, మరొకటి 42 ఎమ్ఎమ్. ప్రారంభ ధర 349 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.22,660). 34 కాంబినేషన్‌లలో ఈ వాచ్‌ను యాపిల్ విడుదల చేసింది. యాపిల్ వాచ్ ఎడిషన్ వేరియంట్‌ను 18 క్యారట్ బంగారంతో యాపిల్ డిజైన్ చేసింది దీని ధర 10,000 డాలర్లు.
Read More : ఆ చైనా ఫోన్‌కు అంత డిమాండా..?
యాపిల్ వాచ్‌ను వినియోగదారులు పూర్తిస్థాయి ఆరోగ్య సంబంధిత అలానే వ్యాయమ సంబంధిత ఉపకరణంలా ఉపయోగించుకోవచ్చని యాపిల్ సంస్థ స్ఫష్టం చేసింది. ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్ ఫేస్‌తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణ కానుంది. వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు. డిజిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
యాపిల్ విప్లవాత్మక ఆవిష్కరణల్లో యాపిల్ వాచ్ ఒకటి. స్టీవ్ జాబ్స్ కలలు కన్న టెక్నాలజీలలో ఇది కూడా ఒకటి!

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
యాపిల్ వాచ్ ఐఫోన్6, ఐఫోన్ 6ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు యాపిల్ వాచ్ ఐఫోన్6, ఐఫోన్ 6ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5 స్మార్ట్‌పోన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణ కానుంది.వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
జిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది. ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
యాపిల్ వాచ్ డిస్‌ప్లే పటిష్టమైన ఫ్లెక్సిబుల్ రెటీనా ప్యానల్‌ను కలిగి ఉంటుంది. పటిష్టమైన సఫైర్ గ్లాస్‌ను వాచ్ డిస్‌ప్లే పై అమర్చారు.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్ ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన టాప్టిక్ ఇంజిన్ వాచ్‌కు నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్‌ను కలగజేస్తుంది.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
ఎస్‌ఎస్ఐపీ సూక్ష్మ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ యాపిల్ కంపెనీ స్వయంగా డిజైన్ చేసిన ఎస్‌ఎస్ఐపీ సూక్ష్మ కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌ను ఈ వాచ్‌లో ఏర్పాటు చేసారు.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
యాపిల్ వాచ్ వివిధ మోడళ్ల లెదర్, మెటల్ ఇంకా స్పోర్ట్ బ్యాండ్ ఆప్షన్‌లతో కలుపుకుని మొత్తం 18 మోడళ్లలో అందుబాటులోకి రానుంది. యాపిల్ వాచ్ స్పోర్ట్స్ వేరియంట్ 10 మోడళ్లలో లభ్యంకానుంది.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
యాపిల్ తెలిపిన వివరాల మేరకు యాపిల్ వాచ్ వాయిస్ కమాండ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లలో ఏర్పాటు చేసిన యాపిల్ పే అనే పేమెంట్ అప్లికేషన్‌ను ఈ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా బిల్లులను సౌకర్యవంతంగా అలానే సురక్షితంగా చెల్లించవచ్చు.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
సిరి వాయిస్ కమాండ్ అప్లికేషన్‌ను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. మ్యాగ్నటిక చార్జర్ ఆధారంగా యాపిల్ వాచ్‌ను చార్జ్ చేసుకోవచ్చు. 18 గంటల బ్యాకప్‌తో.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
వాచ్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ క్రౌన్‌ను టాప్ చేయటం ద్వారా హోమ్ స్ర్కీన్ ప్రత్యేక్షమవుతుంది.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
ఫోర్స్ టచ్, ఈ లాంగ్ ప్రెస్ విధానం ద్వారా వాచ్‌లోని హిడెన్ ఆప్షన్స్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
వాచ్‌ను ధరించిన యూజర్ తన మణికట్టును రైస్ చేసిన ప్రతి సారి వాచ్ డిస్‌ప్లే యాక్టివేట్ అవటంతో పాటు సమయాన్ని చూపిస్తుంది.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
వాచ్‌లోని డిజిటల్ క్రౌన్ బటన్‌ను స్క్రోల్ చేయటం ద్వారా వాచ్ హోమ్ స్ర్కీన్ ను జూమ్ లేదా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
వాచ్ స్ర్కీన్ పై చేతి వేలితో కుడి, ఎడమ వైపులకు స్వైప్ చేయటం ద్వారా క్యాలెండర్ ఈవెంట్స్, వాతావరణం, హార్ట్ రేట్, లోకేషన్ వంటి వివరాలను పొందవచ్చు.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
వాచ్ స్ర్కీన్ పై చేతి వేలితో క్రిందకు స్వైప్ చేయటం ద్వారా నోటిఫికేషన్‌లను తెలుసుకోవచ్చు.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
ఇన్‌కమింగ్ కాల్స్‌ను సైలెన్స్‌లో ఉంచాలంటే ఇన్‌కమింగ్ కాల్స్‌ను సైలెన్స్‌లో ఉంచాలంటే వాచ్ స్ర్కీన్ పై అర చేతిని అడ్డుగా ఉంచితే చాలు.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
వాచ్ స్ర్కీన్ పై చేతి వేలితో పైకి స్వైప్ చేయటం ద్వారా ఫోన్ ఫీచర్‌ను పింగ్ చేసుకోవచ్చు.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
వాచ్ బ్యాండ్‌ను మరింత బిగుతు చేయటం ద్వారా మెరుగైన హార్ట్‌రేట్‌ను పొందవచ్చు

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
వాచ్‌లోని డిజిటల్ క్రౌన్ అలానే సైడ్ బటన్‌లను ఏక కాలంలో ప్రెస్ చేయటం ద్వారా స్ర్కీన్ షాట్‌ను తీసుకోవచ్చు.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ఆసక్తికర విషయాలు
డిజిటల్ క్రౌన్‌ను కొద్ది సేపు ప్రెస్ చేసి ఉంచటం వల్ల సిరి యాప్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ డిస్‌ప్లే పటిష్టమైన ఫ్లెక్సిబుల్ రెటీనా ప్యానల్‌ను కలిగి ఉంటుంది. పటిష్టమైన సఫైర్ గ్లాస్‌ను వాచ్ డిస్‌ప్లే పై అమర్చారు. వినియోగదారుడి ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ప్రత్యేక సెన్సార్ వ్యవస్థను యాపిల్ ఈ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసింది. మీ ఐఫోన్ కు సంబంధించిన కార్యకలాపాలను నేరుగా ఈ స్మార్ట్ వాచ్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించిన అనంతరం నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ చేయవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్‌లను చెక్ చూసుకోవచ్చు.

Click it and Unblock the Notifications