జేమ్స్‌బాండ్ చిత్రాల తరహాలో వివిధ శక్తులతో కూడిన గాడ్జెట్‌లను హిరోల ఆయుధాలగా చూపించి సినిమాలను గత కొంత కాలంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రాన్స్‌ఫార్మర్స్, ట్రాన్స్‌పోర్టర్స్, టైమ్-మెచీన్, స్టార్-వార్స్, రోబోట్స్, రా-వన్, ఐరన్ మ్యాన్, క్రిష్, మెమరీ వైప్, మిస్టర్ ఇండియా, ప్రోటాన్, గన్, సెరిబ్రో వంటి సైన్స్‌ఫిక్షన్ సినిమాల్లో వినియోగించిన సాంకేతికత సహజత్వానికి మరింత దగ్గరగా ఉంటుంది. నేటి ఫోటో శీర్షికలో భాగంగా వివిధ సినిమాల ద్వారా పాపురలైన 8 గాడ్జెట్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
(ఇంకా చదవండి: గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?)

సూపర్ మ్యాన్, మ్యాన్ ఆఫ్ ద స్టీల్ వంటి చిత్రాల ద్వారా
సూపర్ మ్యాన్, మ్యాన్ ఆఫ్ ద స్టీల్ వంటి చిత్రాల ద్వారా క్లార్క్ కెంట్స్ స్పెక్టాకిల్స్ మరింత పాపులర్ అయ్యాయి.

ప్రెడేటర్ సిరీస్ చిత్రాల ద్వారా
ప్రెడేటర్ సిరీస్ చిత్రాల ద్వారా ఇన్విజిబిలిటీ క్లోక్ (అదృశ్య పరదా)గాడ్జెట్ మరింత ఆదరణ సొంతం చేసుకుంది.

ట్రైకోడర్స్
స్టార్ ట్రెక్ సినిమాల ద్వారా ట్రైకోడర్స్ వెలుగులోకి వచ్చాయి.

న్యూరలైజర్
మెన్ ఇన్ బ్లాక్ సినిమాల ద్వారా న్యూరలైజర్ గాడ్జెట్ మరింత ప్రాముఖ్యతను సొంతం చేసకుంది.

థోర్ హ్యామర్
థోర్ హ్యామర్

గ్రీన్ లాంటెర్న్
గ్రీన్ లాంటెర్న్

లైట్ సాబిర్
స్టార్‌వార్స్ సిరీస్ ద్వారా లైట్‌సాబిర్ గాడ్జెట్ మరింత పాపులరైంది.

బాబిల్ ఫిష్
బాబిల్ ఫిష్