3జీకి బైబై.... 4జీకి హాయ్ హాయ్

Posted By:

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 4జీ మయమైపోయింది. అన్ని కంపెనీలు ఇప్పుడు 4జీ నెట్ వర్క్ వేటలో పడ్డాయి. అలాగే సొంతంగా 4జీ ఫోన్లను బయటకు తెచ్చే పనిలో పడ్డాయి. అయితే ఈ 4జీ సర్వీసు మూడేళ్ల క్రితమే కలకత్తాలో అందుబాటులోకి వచ్చింది. కొన్ని కారణాల వల్ల అది ముందుకు సాగలేదు. ఇప్పుడు ఎయిర్ టెల్ ,రిలయన్స్ జియో డిసెంబర్ నాటికి 1000 కంపెనీ 4జీ అవుట్ లెట్లను తీసుకురానున్నాయి. వీటి కంటే ముందే ఇప్పటికే కొన్ని ఫోన్ల కంపెనీలు 4జీ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేశాయి. వాటి ప్రారంభ ధర రూ. 4000.

Read more : లావా ఫిక్షల్ v1.... అదిరింది బాసూ

ఇక ఈ రెండు కంపెనీలు తమ సొంతంగానే అవుట్ లెట్లు ఏర్పాటు చేసి కష్టమర్లకు 4జీ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి. అయితే ఎయిర్ టెల్ 4జీ ఆపరేటర్ సర్వీసులను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్ జియో ఇప్పుడు మళ్లీ టెలికాం బిజినెస్ లోకి ఎంటర్ కానుంది. మొదటగా 4000 4జీ స్మార్ట్ ఫోన్లను బయటకు తీసుకురానున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని తెలిపారు. సో ఇక అంత 4జీ మయమే....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇక దేశమంతా 4జీ మయమే

ఇక దేశమంతా 4జీ మయమే

ఇక దేశమంతా 4జీ మయమే

ఇక దేశమంతా 4జీ మయమే

ఇక దేశమంతా 4జీ మయమే

ఇక దేశమంతా 4జీ మయమే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
To bolster its position in 4G market ahead of launch of services by rival Reliance Jio, Bharti Air tel plans to open 1,000 more company-owned stores by December for to provide customers first-hand experience about its service as well as offer low-priced handsets.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot