డిజిటల్ వ్యాలెట్స్..మీకు తెలియాల్సిన విషయాలు

Posted By:

టెక్నాలజీ పరంగా మరింత ముందంజలో ఉన్న పలు దేశాల్లో డిజిటల్ చెల్లింపు వినియోగం ఇప్పటికే విస్తరించింది. అభివృద్థి చెందుతోన్న దేశాల్లో ఈ విధానం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ క్రమంలో గూగుల్, యాపిల్, సామ్‌సంగ్, పేపాల్ వంటి ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల కంపెనీలు తమ సొంత మొబైల్ పేమెంట్ టెక్నాలజీల అభివృద్థి పై దృష్టిసారిస్తున్నాయి. భవిష్యత్‌లో మరింత క్రీయాశీలకం కానున్న డిజిటల్ వ్యాలెట్స్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూద్దాం...

ఇంకా చదవండి: షియోమీ కంపెనీ గురించి 5 ఆసక్తికర నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీతో విడుదలైన మొట్టమొదటి ఫోన్ 2006లో విడుదలైంది. ఈ ఫోన్‌ను నోకియా విడుదల చేసింది.

డిజిటల్ వ్యాలెట్స్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ పై ఆధారపడి పనిచేస్తాయి

డిజిటల్ వ్యాలెట్స్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ పై ఆధారపడి పనిచేస్తాయి. అయితే, ఇవి ఎంత వరకు శ్రేయస్కరం అనే దాని పై ఇప్పటికి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాయిన్ అనే స్మార్ట్ వ్యాలెట్

కాయిన్ అనే స్మార్ట్ వ్యాలెట్ సరికొత్త ఫిజికల్ కార్డ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చంది. అంటే స్మార్ట్ ఫోన్ తో పనిలేకుండానే ఈ కార్డ్ ద్వారా డిజిటల్ చెల్లింపులను చేపట్టవచ్చు.

భవిష్యత్ వినియోగాన్ని దృష్టిలో వినియోగించుకుని

భవిష్యత్ వినియోగాన్ని దృష్టిలో వినియోగించుకుని గూగుల్, యాపిల్, పేపాల్‌తో పాటు అనే అంతర్జాతీయ కంపెనీలు డిజిటల్ వ్యాలెట్ల అభివృద్థి పై దృష్టిసారిస్తున్నాయి.

భవిష్యత్‌లో తమకు ఎదురయ్యే పోటీని దృష్టిలో ఉంచుకుని

భవిష్యత్‌లో తమకు ఎదురయ్యే పోటీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత క్రెడిట్ కార్డ్ కంపెనీలు డిజిటల్ వ్యాలట్ లను తయారు చేస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 Things You Probably Didn’t Know About Digital Wallets. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting