స్మార్ట్‌ఫోన్‍‌ల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయా..?

Posted By:

మనందరి జీవితాల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఓ భాగంగా మారిపోయాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్దురపోయేంత వరకు స్మార్ట్‌ఫోన్‌లతో ఏదో ఒక పని చేస్తూనే ఉంటున్నాం. వినియోగం పెరుగుతున్న కొద్ది రోజుకో కొత్త రూపును సంతరించుకుంటున్న స్మార్ట్‌ఫోన్‌లు రానున్న భవిష్యత్‌లో మరింత విప్లవాత్మకం కానున్నాయట. స్మార్ట్‌ఫోన్‌ల‌ను కొత్త కోణంలో ఆవిష్కరించిన 8 కాన్సప్ట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం...

ఇంకా చదవండి: పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోన్న 10 గాడ్జెట్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్‌బెర్రీ గ్లైడర్ (BlackBerry Glider)

కొత్త డిజైన్‌తో బ్లాక్‌బెర్రీ గ్లైడర్ కాన్సెప్ట్ ఫోన్ అలరిస్తోంది. కర్వుడ్ స్ర్కీన్‌తో పాటు స్లైడింగ్ క్విర్టీ కీబోర్డ్‌ను కలిగి ఉంది. 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 3560 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ కాన్సెప్ట్ ఫోన్ కలిగి ఉంది.

 

మోటరోలా మోటోరైజర్ జెడ్1 (Motorola MOTORIZR Z1)

ఈ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ డిజైనర్ Giuseppe Avanzato అభివృద్థి చేసారు. టచ్ స్ర్కీన్ అలానే ఫిజికల్ కీబోర్డ్ వ్యవస్థ ఈ డివైజ్ కు ప్రధాన ఆకర్షణ.

 

ఐఫోన్ స్క్వేర్ (iPhone Square)

గూగుల్ ప్రొజెక్ట్ అరా ప్రొజెక్టర్ (Google Project Ara Projector)

హెచ్‌టీసీ నియో (HTC Neo)

మోనోక్రోమ్ బ్రాస్లెట్ (Monochrome Bracelet)

మోటరోలా స్పారో (Motorola Sparrow)

ఎల్‌‍జీ ఫ్లట్టర్ కాన్సెప్ట్ ఫోన్ (LG Flutter Concept Phone)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 Weird Smartphone Concepts That Could Redefine the Future of Mobility. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot