ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

By Hazarath
|

రోడ్డు మీద కాని మరెక్కడైనా కాని మీరు మాట్లాడుతూ ఉంటే లాప్ టాప్ మధ్యలో డెడ్ అయిపోతే ఏమి చేస్తాం..ఛీ అనుకుంటూ చీదరించుకుంటాం కదా. ఆ టైంకు సరిగ్గా అడాప్టర్ లేకపోయినా కాని అలాగే దగ్గర్లో ఛార్జింగ్ దొరక్కపోయినా కాని మనకు ఇంకా చికాకు వస్తుంటుంది. సో మీ బ్యాటరీ అలా తొందరగా ఛార్జింగ్ అయిపోకుండా కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

Read more : ఆ కోడి కాలు ఖరీదు లక్షా అరవై వేలట

ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

మీ ల్యాప్ టాప్ యాక్టివ్ గా ఉన్నప్పుడు మీరు బ్యాటరీ సేవ్ మోడ్ చేశారంటే ఆటోమేటిగ్గా మీకు బ్యాటరీ లో అయినప్పుడు తెలుస్తుంది. మీకు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందని మళ్లీ మీకు గుర్తు చేస్తుంది.

ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

మాములుగా ల్యాప్ టాప్ బ్యాటరీ తొందరగా అయిపోతూ ఉంటుంది .కాబట్టి మీరు డివైస్ ని పోర్ట్ ని చూసి వాడాలి. లేకుంటే ల్యాప్ టాప్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతే కాకుండా బ్యాటరీ ఛార్జింగ్ ని కూడా తొందరగా తినేస్తుంది.కాబట్టి మీరు వైఫై ,ట్లూటూత్ రేడియోస్,గ్రాఫిక్ ప్రాసెసర్స్ లాంటి వాటిని ఆపేయాలి.

ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం
 
ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

మీ సెట్టంగ్స్ ని అడ్జెస్ట్ మెంట్ చేసుకుని పవర్ ని కాపాడుకోవచ్చు. బ్రైట్ నెస్ లాంటి వాటిని తగ్గించుకుంటే బ్యాటరీ ఛార్జింగ సేవ్ అవుతుంది. సాధారణంగా అన్ని ల్యాప్ టాప్ లు బ్రైట్ నెస్ తోనే తొందరగా డెడ్ అయిపోతుంటాయి.

ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

మల్టీపుల్ యాప్ప్ ఏమైనా ఉంటే వాటిని మీరు వాడనప్పుడు ఆపేయండి.టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి Ctrl+Shift+Esc ప్రెస్ చేయండి. అక్కడ ఏమైనా మీకు పనికిరాని వాటిని Ctrl+Alt+Del ప్రెస్ చేసి తీసిపారేయండి.

ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

ఒకే సార మీరు నాలుగైదు పోగ్రాములు రన్ చేయడం వల్ల కూడా బ్యాటరీ తొందరగా డెడ్ అయిపోతుంది. సో దీనిని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బ్యాటరీకాపాడుకోవచ్చు.

ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ని కాపాడుకుందాం

వీలైనంతగా మీ ల్యాప్ టాప్ బ్యాటరీని కాపడుకోండి. యాప్స్ ఎప్పుడూ ఆన్ లో ఉంచకుండా అవసరమైనప్పుడే మీరు వాడుకుంటే మీ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Some of these techniques are for when you need to stretch your battery at that very moment, while others are preventative measures, best implemented before your battery life comes up short.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X