ఆధునిక జీవితాలను శాసిస్తోన్న 9 కంపెనీలు

Posted By:

ఈ ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో వేల కొలది బిజినెస్ సాఫ్ట్‌వేర్ సంస్థలు తమ తమ సేవలను అందిస్తున్నాయి. మనం వినియోగించుకుంటున్న యాప్స్ ఇంకా వెబ్‌సైట్‌లకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందించటంలో ఈ బిజినెస్ సాఫ్ట్‌వేర్ సంస్థల పాత్ర కీలకంగా ఉంటుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆధునిక జీవితాలను శాసిస్తోన్న 10 బిజినెస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీల వివరాలను మీ ముందుంచుతున్నాం...

ఇంకా చదవండి: ‘టైం మెచీన్' తయారవుతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Twilio (ట్విలియో)

ఈ కమ్యూనికేషన్స్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రముఖ అప్లికేషన్‌లకు ఎంబెడెడ్ కాల్, వాయిస్, టెక్స్ట్ మెసేజింగ్ వంటి ఫీచర్లను సమకూరస్తుంది.

 

Braintree (బ్రెయిట్ ట్రీ)

ఈ సాఫ్ట్‌వేర్ సంస్థ మొబైల్ ఇంకా ఆన్‌లైన్ వ్యాపారాలకు పేమెంట్ సొల్యూషన్స్‌ను అందిస్తుంది.

 

Cloudflare (క్లౌడ్‌ఫ్లేర్)

ఈ సంస్థ, ప్రముఖ వెబ్‌సైట్స్ ఇంకా అప్లికేషన్‌‍లకు సైబర్ సెక్యూరిటీ సేవలను అందిస్తుంది.

 

Ooyala

ప్రముఖ వెబ్‌సైట్స్ ఇంకా అప్లికేషన్‌‍లకు ఈ సంస్థ అత్యుత్తమ వీడియో ప్లాట్‌ఫామ్‌లను సమకూరుస్తుంది.

జాస్పర్ (Jasper)


ఈ సంస్థ అటోమెటిక్ అప్‌డేట్‌లను అందిస్తుంది.

Disqus (డిస్కస్)

ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మూడు మిలియన్ల వెబ్‌సైట్‌లకు కామెంట్ సిస్టంను సమకూరుస్తోంది.

 

స్ట్రైప్ (Stripe)

ఈ సాఫ్ట్‌వేర్ సంస్థ మొబైల్ ఇంకా ఆన్‌లైన్ వ్యాపారాలకు పేమెంట్ సొల్యూషన్స్‌ను అందిస్తుంది.

 

గూగుల్ మ్యాప్స్

ఫోర్ స్క్వేర్ (Foursquare)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 companies that 'rule' your daily life. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot