ఆ కంపెనీల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలా..?

Posted By:

ఉద్యోగులు బాగుంటేనే మనం బాగుంటామన్న ఆలోచనతో పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న సదుపాయాలు ఉద్యగుల్లో భరోసాతో కూడిన ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. పలు మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఉద్యోగుల సౌకర్యార్థం ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన 9 క్రియేటివ్ ప్రోత్సాహకాలను మీముందుంచుతున్నాం...

ఇంకా చదవండి: నోకియాకు ‘4' కలిసిరాదా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ కంపెనీల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలా..?

బోనస్‌లు

చాలా కంపెనీలు తమ కంపెనీలోని ఉద్యోగులకు సెలవ సమయంతో బోనస్ లను అందిస్తున్నాయి. ఎయిర్ బీఎన్ బి సంస్థ ప్రయాణ బోనస్ క్రింది తమ ఉద్యోుగులకు 2000 డాలర్లను ఇస్తోంది. మరో సంస్థ Moz 3000 డాలర్లను ఇస్తోంది. Epic అనే మరో టెక్ స్టార్టప్ తమ ఉద్యోగులు విహార యాత్రలో ఉన్న సమయంలో విమాన ప్రయాణ ఖర్చులతో పాటు హోటల్ బిల్లులను చెల్లిస్తోంది.

ఆ కంపెనీల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలా..?

ఉన్నత చదువులకు అనుమతి

అడోబ్ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులు ఉన్నత చదువులు చదివేందుకు అనుమతిస్తున్నాయి.

ఆ కంపెనీల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలా..?

మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ కంపెనీలు తమ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు చెల్లింపు తల్లిదండ్రుల సెలవులను మంజూరు చేస్తన్నాయి. అప్పుడే జన్మించిన శిశువుకు 4,000 డాలర్ల బోనస్ ను ఈ రెండు కంపెనీలు అందిస్తున్నాయి.

ఆ కంపెనీల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలా..?

వృద్ధాప్య దశకు చేరుకున్నఉద్యోగి కుటుంబ సభ్యుల సంరక్షణకు పలు కంపెనీలు భారీ బోనస్‌లను ప్రకటిస్తున్నాయి.

ఆ కంపెనీల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలా..?

ఆటోమాటిక్ అనే వెబ్ డెవలప్‌మెంట్ కంపెనీ తమ ఉద్యోగులకు నచ్చినట్టుగా వారివారి క్యాబిన్‌లను నిర్మిస్తున్నాయి.

ఆ కంపెనీల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలా..?

పలు కంపెనీలు తమ ఉద్యోగులు కొత్త కారును కొనుగోలు చేసుకునేందుకు 10,000 డాలర్ల వరకు చెల్లిస్తున్నాయి.

ఆ కంపెనీల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలా..?

పలు కంపెనీలు తమ ఉద్యోగులకు పసందైన బోజనాన్ని రోజు ఉచితంగా అందిస్తున్నాయి. అంతేకాదు వారానికి ఒక రోజు ఉచిత పానీయాను ఆఫర్ చస్తున్నాయి.

ఆ కంపెనీల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలా..?

పలు కంపెనీలు తమ ఉద్యోగులకు సంబంధించిన పెంపుడు జంతువులను కార్యాలయాల్లోకి తీసుకువచ్చేందుకు అనుమతిని మంజూరు చేస్తున్నాయి.

ఆ కంపెనీల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలా..?

గూగుల్ , ట్విట్టర్, ఎవర్ నోట్ వంటి సంస్థలు తమ ఉద్యోగుల హౌస్ క్లినింగ్, లాండ్రీ, డ్రై క్లీనింగ్ వంటి వ్యక్తిగత పనులకు సైతం డబ్బులను చెల్లిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 Creative Perks Offered By tech Companies. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot