ఫోన్‌లకు ఎబోలా అంటూ అలజడి
ఇంటర్నెట్‌లో అసత్యాలు, అపోహలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పలువురు ఆకతాయలు ఈ అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. అమాయక నెటిజనులను కలవరపాటుకు గురి చేస్తూ పలు అసత్య ప్రచారాలతో ఫోటోషాప్ టూల్ ద్వారా ఎడిట్ చేయబడిన మార్ఫింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి దయచేసి వీటిని నమ్మకండి. ఇంటర్నెట్‌లో అలజడి రేపుతోన్న పలు ఆసక్తికర పుకార్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....
Read More: ఈ ఫోన్లతో మాట్లాడితే కళ్లు చెమ్మగిల్లుతాయి
దీపావళి కాంతుల్లో భారత్ వెలిగిపోతుందంటూ ఇటీవల కాలంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా సర్కిలేట్ అవుతోంది. వాస్తవానికి ఈ ఫోటో దీపావళి సంబరాలుది కాదు. 1992-2003 మధ్య భారత జనాభాను విశ్లేషిస్తూ నాసా ఈ ఫోటోను విడుదల చేసింది. సోషల్ మీడియాలో హల్ చేస్తున్న మార్ఫింగ్ ఫోటో 11/11/11న 11 మంది పిల్లలకు గుజరాత్‌లో ఓ తల్లి జన్మనిచ్చిందంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగింది. ఈ ప్రచారంలో ఏ విధమైన వాస్తవం లేదు. భారత జాతియ గీతాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ జాతియ గీతంగా యునెస్కో ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. వీటిలో ఏ మాత్రం వాస్తవం లేదు. ఐఫోన్ 6 ఫోన్‌లు ఎబోలా వైరస్ కు గురయ్యాయంటూ ఇటీవల పలు రూమర్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తాయి. వీటిలో ఏ మాత్రం వాస్తవం లేదంటూ వైద్యుులు కొట్టిపారేసారు. కాంటాక్ట్ లెన్స్‌లు వేడికి కరిగి పోతున్నాయంటూ నిరాధారమైన వార్తలు ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తాయి. కేరళాలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని కొండచిలువ మింగేసిందంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో హల్ చేసింది. ఈ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదు. ఈ ఫోటోషాప్ టూల్ ద్వారా ఈ ఫోటోను ఎడిట్ చేసి ఉండొచ్చు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న అసత్య ప్రచారాలు ఈ వ్యక్తికి 197 సంవత్సరాల వయసట. ఓ ఫేక్ వెబ్‌సైట్ ఈ నిరాధారమైన వార్తను ప్రచురించింది.
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న అసత్య ప్రచారాలు

Click it and Unblock the Notifications