మీ పాత గాడ్జెట్స్‌ని చూసి మీ ఫ్రెండ్స్ షాకవ్వాలంటే..?

|

టెక్నాలజీ ప్రపంచంలోకి రోజూ కొత్త గాడ్జెట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే పాతవి మాత్రం మూలన పడిపోతున్నాయి. ఏదైనా కొత్త గాడ్జెట్ మార్కెట్లోకి వస్తే పాత గాడ్జెట్‌ని చాలామంది మూలనపడేయడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే మీ పాత గాడ్జెట్లు ఎప్పుడూ కొత్తగా ఉండాలంటే ఏం చేయాలి. మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ గాడ్జెట్స్‌ని చూసి షాక్ అవ్వాలంటే ఏం చేయాలి అనే దానిపై మీకు కొన్ని టిప్స్ అందిస్తున్నాంఅవి ట్రై చేసి మీ పాత గాడ్జెట్లని కొత్త గాడ్జెట్లగా మార్చుకోండి.

 

Read more: ఐ ఫోన్ కుప్పకూలుతోంది..

మీ ల్యాప్‌టాప్ ను ఎప్పుడైనా క్లీన్ చేశారా

మీ ల్యాప్‌టాప్ ను ఎప్పుడైనా క్లీన్ చేశారా

మీ ల్యాప్‌టాప్ ను ఎప్పుడైనా క్లీన్ చేశారా..అది వాడినవెంటనే మూలన పెట్టేస్తాం దాన్ని అసలు పట్టించుకోము అందుచేత అది దుమ్ము పట్టుకుపోయి ఉంటుంది. అయితే మీరు కీ బోర్డ్ లో ఉన్న కీస్ మధ్యలో ఓ క్లాత్ పెట్టి తుడిచారంటే మీ ల్యాప్‌టాప్ మళ్లీ కొత్త రూపును సంతరించుకుంటుంది.

ఏదైనా క్రీమ్ తీసుకుని మీ స్మార్ట్‌పోన్‌ని

ఏదైనా క్రీమ్ తీసుకుని మీ స్మార్ట్‌పోన్‌ని

ఏదైనా క్రీమ్ తీసుకుని మీ స్మార్ట్‌పోన్‌ని ఒకసారి తుడిచారంటే అది మళ్లీ కొత్తగా తళతళలాడుతూ కనిపిస్తుంది. దీనికోసం మీకు కావాల్సింది టూత్‌పేస్ట్ అలాగే కాటన్ క్లాత్

స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీని తీసివేసి
 

స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీని తీసివేసి

స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీని తీసివేసి నిండా ఉన్న బియ్యపు సంచిలో పెట్టారంటే చాలు. స్మార్ట్‌ఫోన్‌లో నీరు లాంటివేమైనా ఉంటే వెంటనే లాగేస్తుంది.

నెలకొకసారి పుల్ ఛార్జింగ్ పెట్టండి

నెలకొకసారి పుల్ ఛార్జింగ్ పెట్టండి

నెలకొకసారి పుల్ ఛార్జింగ్ పెట్టండి.అలా పెట్టడం వల్ల మీ బ్యాటరీ బ్యాకప్ తెలుస్తుంది.

ఇయర్ ఫోన్స్ ఎప్పుడు ఒకటే విధంగా

ఇయర్ ఫోన్స్ ఎప్పుడు ఒకటే విధంగా

ఇయర్ ఫోన్స్ ఎప్పుడు ఒకటే విధంగా ఉన్నాయని బోర్ కొడుతుందా...అయితే ఓ ఎనిమిది షేపుల ఇయర్ ఫోన్స్ తీసుకున్నారంటే చాలు రోజుకకొకటి వాడుకోవచ్చు.

మీ స్మార్ట్ ఫోన్ జేబులో పెట్టుకున్నప్పుడు

మీ స్మార్ట్ ఫోన్ జేబులో పెట్టుకున్నప్పుడు

మీ స్మార్ట్ ఫోన్ జేబులో పెట్టుకున్నప్పుడు కెమెరాకి ప్రాబ్లం వస్తుందా..అయితే దానికోసం మీరు జెల్ సాయంతో ఓ పేపర్ ని ఉపయోగించండి.

మీ ల్యాప్‌టాప్‌ను ఎగ్ కార్టన్ లో పెట్టి

మీ ల్యాప్‌టాప్‌ను ఎగ్ కార్టన్ లో పెట్టి

మీ ల్యాప్‌టాప్‌ను ఎగ్ కార్టన్ లో పెట్టి పనిచేశారంటే అది చాలా చల్లగా ఉంటుంది.

ప్రింటర్ కు సంబంధించిన వస్తువులను

ప్రింటర్ కు సంబంధించిన వస్తువులను

ప్రింటర్ కు సంబంధించిన వస్తువులను ఓ సారి చిన్నగా వేడి తగిలే ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచితే చాలు. అవి క్లీన్ అయిపోతాయి.

మీ వైఫై సిగ్నల్ సరిగా పనిచేయడం లేదా

మీ వైఫై సిగ్నల్ సరిగా పనిచేయడం లేదా

మీ వైఫై సిగ్నల్ సరిగా పనిచేయడం లేదా. అయితే దీనికోసం మీరు ఓ చిన్న అల్యూమీనియం పేపర్ ని వైఫై దగ్గరగా పెడితే చాలు..

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write 9 Quick Fixes For Your Gadgets That You Need to Learn ASAP!

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X