అభివృద్ధి దశలో ఉన్న స్మార్ట్‌వాచ్‌ల వివరాలు!

Posted By:

స్మార్ట్ ప్రపంచాన్ని శాసించే క్రమంలో టెక్నాలజీ కంపెనీలు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ (పోర్టబుల్ కంప్యూటర్)లుకు ధీటుగా స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ రూపుదిద్దుకుంటోంది. యాపిల్, సామ్‌సంగ్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎల్‌జీ వంటి కంపెనీలు ఇప్పటికే స్మార్ట్‌వాచ్‌ల తయారీలో నిమగ్నమయ్యాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అభివృద్ధి దశలో ఉన్న స్మార్ట్‌వాచ్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూపించటం జరుగుతోంది.

రక్షాబంధన్ స్పెషల్: ఫోటో పంపండి.. స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి

యాపిల్ భవిష్యత్ ఆవిష్కరణకు సంబంధించి యాపిల్ ఆసియా పంపిణీ వర్గాలు కీలక సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెక్163 డాట్ కామ్ వెలువరించిన వివరాల మేరకు ఇంటెల్ , యాపిల్ భాగస్వామ్యంలో బ్లూటూత్ ఆధారిత ఐవోఎస్ వాచ్ రూపుదిద్దుకుంటోంది. వాచ్ స్ర్కీన్ పరిమాణం 1.5 అంగుళాలు, ఇండియమ్ టిన్ ఆక్సైడ్‌తో డిస్‌ప్లే నిర్మాణం చేపట్టినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఈ ఆవిష్కరణకు సంబంధించి ముఖ్యమైన అంశాలు: - ‘‘ధరించదగిన కంప్యూటింగ్''(వేరబుల్ కంప్యూటింగ్) భవిష్యత్ లో మరింత ప్రాముఖ్యతను సంతరించుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. - ఈ ఐడియాను ఇప్పుటికే వినియోగదారులు స్వాగతిస్తున్నట్లు కిక్‌స్టార్టర్ డాట్‌కామ్ పేర్కొంది. ఈ ప్రయోగానికిగాను 70,000 మంది $10 మిలియన్ నిధులను సమకూర్చినట్లు సదరు సైట్ వెల్లడించింది. - యాపిల్, ఇంటెల్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవటం మరో ఆసక్తికర అంశం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం .

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అభివృద్ధి దశలో ఉన్న స్మార్ట్‌వాచ్‌ల వివరాలు!

Samsung Galaxy Gear Smartwatch

Apple iWatch

Google/Motorola Smartwatch

Microsoft Smartwatch

LG ‘G Watch’

అభివృద్ధి దశలో ఉన్న స్మార్ట్‌వాచ్‌ల వివరాలు!

LG ‘G Watch'

అభివృద్ధి దశలో ఉన్న స్మార్ట్‌వాచ్‌ల వివరాలు!

Sonostar Smartwatch

Kreyos Meteor SmartWatch

inWatch One

Geak Watch

Agent Smartwatch

Androidly Smartwatch

Androidly Smartwatch
అభివృద్ధి దశలో ఉన్న స్మార్ట్‌వాచ్‌ల వివరాలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting