ఎల్‌జి స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీ లోపలికెళితే..?

Posted By:

నేటి మన ప్రత్యేక ఫోటో టూర్ శీర్షికలో భాగంగా ఎల్‌జి స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీ లోపలి వాతావరణాన్ని చూసొద్దాం. అంతర్జాతీయ మొబైల్ మార్కెట్లో 3.5శాతం వాటాతో ఐదవ స్థానానికి పరిమితమైన ఎల్‌జి తన అమ్మకాలను మరింత మెరుగుపరుచుకునే క్రమంలో ఇండియన్ మొబైల్ మార్కెట్ పై దృష్టిసారించింది. ఈ కమ్రంలో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లతో మధ్య ఇంకా అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల తయారీ పై కంపెనీ శ్రద్ధవహిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయ విపణిలో.. ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే ఆప్టిమస్ సిరీస్ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఎల్‌జి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దక్షిన కొరియాలో ఏర్పాటు చేయబడిన ఎల్‌జి స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీ లోపలి వాతావరణాన్ని క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు........

ప్రపంచపు అతిపలచటి స్మార్ట్‌ఫోన్ ప్యానల్‌ను ఆవిష్కరించిన ఎల్‌జి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎల్‌జి స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీ లోపలికెళితే..?

Inside LG Smartphone Factory

ఎల్‌జి స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీ దక్షిన కొరియా

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting