విండోస్ 10 లోకి కొత్త పిట్ట

By Hazarath
|

విండోస్ 10లోకి కొత్త పిట్ట వచ్చి చేరింది. అరే కొత్త పిట్ట అంటే ఏంటో అని అనుకుంటున్నారా..అదేనండి ట్విట్టర్ పిట్ట. ట్విట్టర్ తన న్యూ యాప్ ను విండోస్ 10లో అప్ గ్రేడ్ చేసింది. ఈ యాప్ నుంచి మీరు ఫోటోలు,ట్వీట్లు మీకు నచ్చిన వారికి నచ్చిన విధంగా పంపుకోచ్చు.

window 10

ఈ మధ్యనే ట్విట్టర్ iOS యాప్ 6.33 వర్షన్ ను అప్ డేట్ చేసింది. అయితే iOS కూడా త్వరలో మార్కెట్లోకొ రానుంది.మీరే వేరే యాప్ రన్నింగ్ లో ఉండగానే మీరు ట్విట్టర్ రన్ అవుతుంది.

Read more : రూ. 10,000లకే ఫింగర్ ఫ్రింట్ స్మార్ట్ ఫోన్

Best Mobiles in India

English summary
As expected, Twitter along with Microsoft has announced a new app for Windows 10. The all-new Twitter app is made available alongside the launch of Windows 10 for PCs and tablets.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X