కారు దారి తప్పింది!

Posted By:

దారి చూపాల్సిన వ్యవస్థే ఇరకాటంలోకి నెట్టిన సందర్భాలవి.. ప్రయాణీకులకు రూట్ మ్యాపింగ్ సర్వీసులనందించే గూగుల్ మ్యాప్స్ ఇంకా జీపీఎస్ వ్యవస్థలు పలు సందర్భాల్లో విఫలమవటంతో పలువురు ప్రమాదపుటంచుల్లో చిక్కుకోవల్సి వచ్చింది. ఎంతటి గొప్ప టెక్నాలజీ అయినా ఏదో ఒక సమయంలో విఫలంకాకతప్పదు. గూగల్స్ మ్యాప్స్ ఇంకా జీపీఎస్ సర్వీసులు కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాలను క్రింది స్లైడ్ షో ద్వారా మీకు పరిచయం చేస్తన్నాం..

Read More : సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగల్స్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాలు

జీపీఎస్ ఆదేశాలను అనుసరించిన జపనీస్ పర్యాటకులు తమ కారుతో సహా ఇలా ఆఖాతంలోకి వెళ్లిపోవల్సి వచ్చింది.

గూగల్స్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాలు

తప్పుడు జీపీఎస్ ఆదేశాలను అనుసరించిన ఓ మహిళ తన కారుతో సహా ఇలా చిత్తడి ప్రదేశంలో చిక్కుకుపోయింది.

గూగల్స్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాలు

గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించిన ఓ మహిళ ఇలా కారును ఢీకొట్టింది.

గూగల్స్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాలు

తప్పుడు జీపీఎస్ వ్యవస్థను అనుసరంచిన న్యూ జెర్నీ డ్రైవర్ తన కారును చట్టవిరుద్ధమైన ఎడమ మలుపుకు తిప్పవల్సి వచ్చింది.

గూగల్స్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాలు

యూకే ప్రాంతానికి చెందిన ఓ మహిళ తప్పుడు జీపీఎస్ వ్యవస్థను అనుసరించి తర మెర్సిడెస్ బెంజ్ కారుతో నదిలోకి చొచ్చుకుపోయింది.

గూగల్స్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాలు

జీపీఎస్ రూట్ మ్యాప్‌ను అనుసరించిన ఓ బస్ డ్రైవర్ తన వాహనాన్ని వంతెన కింద ఇలా ఇరికించాడు.

గూగల్స్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాలు

జీపీఎస్ ఆదేశాలను అనుసరంచిన ఓ ట్రక్ డ్రైవర్ చెట్టును ఢీ కొట్టవల్సి వచ్చింది.

గూగల్స్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాలు

జీపీఎస్ ట్రాకింగ్ వ్యసవ్థను గౌరవించిన ఓ జర్మన్ కారు డ్రైవర్ కు ఇలాంటి చేదు అనుభం ఎదురైంది.

గూగల్స్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాలు

జీపీఎస్ ట్రాకింగ్ వ్యసవ్థను గౌరవించిన ఓ జర్మన్ కారు డ్రైవర్ కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Accidents Caused By Google Maps And GPS. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot