ఎగిరే కార్లతో ఎంజాయ్ చేయండి

Written By:

ఈ రోజుల్లో భూమి మీద పరుగులు పెట్టే కార్ల గురించి విన్నాం కాని ఆకాశంలో చక్కర్లు కొట్టే కార్ల గురించి వినలేదు కదా..అయితే ఆకాశంలో కారుతో చక్కర్లు కొట్టాలనుకునేవారికి ఏరో మెుబైల్ కంపెనీ కార్లను తీసుకువస్తోంది. అచ్చం విమానం లాగా ఉండే ఈ కార్లు 2017 కల్లా ఆకాశంలో చక్కర్లు కొడతాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వాటి పనితీరు ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం.

Read more :ప్రపంచంలో ప్రధాన అంతరిక్ష కేంద్రాలివే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎగిరే కార్లతో ఎంజాయ్ చేయండి

గ్యాస్ ఇంధనంతో ఈ కారు దాదాపు 700 కిలోమీటర్ల వరకు ఎగురుతుంది. ఇద్దరు ఈ ఎగిరే కారులో కూర్చుని ప్రయాణం చేయవచ్చు.

ఎగిరే కార్లతో ఎంజాయ్ చేయండి

కిందకు దూకడానికి వీలు లేకుండా గట్టి కవచాలను ఏర్పాటు చేశారు. సో మీరు కారునుంచి జంప్ చేయాలంటే కుదరదు.కారులో కూర్చుని చక్కర్లు కొట్టాలి.

ఎగిరే కార్లతో ఎంజాయ్ చేయండి

కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ తో నడిచే కార్లను బయటకు తీసుకురావాలని వ్యూహం రచిస్తోంది. ఈ కార్లతో దాదాపు 640 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.

ఎగిరే కార్లతో ఎంజాయ్ చేయండి

అయితే ఇవి రోడ్ల మీద పరుగులు పెట్టలేవు.అయితే ఫీచర్ లో రోడ్లమీద పరుగులు పెట్టే కార్లను కూడా తీసుకువస్తామని కంపెనీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎగిరే కార్లతో ఎంజాయ్ చేయండి

ఈ ఎగిరే కార్లను పార్కింగ్ చేయాలంటే దాదాపు 200 మీటర్ల వరకు స్థలం కావాలి.ఎయిర్ పోర్టులోనే పార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు.

ఎగిరే కార్లతో ఎంజాయ్ చేయండి

ఈ ఎగిరే కార్లను తోలాలంటే డ్రైవర్లు ఫైలెట్ లైసెన్స్ కలిగి ఉండాలని వారు మాత్రమే నడపగలరని కంపెనీ అధికారులు చెబుతున్నారు.

ఎగిరే కార్లతో ఎంజాయ్ చేయండి

2017 కల్లా ఈ ఎగిరే కార్లు అందుబాటులోకి తీసుకువస్తామని ఏరోమొబైల్ కంపెనీ సీఈఓ వాక్యులిక్ తెలిపారు

ఎగిరే కార్లతో ఎంజాయ్ చేయండి

ఎగిరే కార్లకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడవచ్చు. 

ఎగిరే కార్లతో ఎంజాయ్ చేయండి

ఇక మీరు దర్జాగా విమానం వదిలేసి ఈ ఎగిరే కారులో చక్కర్లు కొట్టవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A two-seater flying car which can take flight from any clear road could go on sale as early as 2017, potentially changing personal transport on a global scale, its manufacturers say.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot