Home
News

రూపాయికే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు

By Hazarath

దీపావళి సంధర్భంగా కళ్లు చెదిరి ఆఫర్లతో అన్నీ కంపెనీలు కష్టమర్లకు ముందుకు వస్తున్నాయి.ఇందులో భాగంగా షియోమి రూపాయికే రెడ్ మి ఫోన్లు అంటూ కష్టమర్లను తన వైపుకు తిప్పుకుంటోంది. అయితే ఇప్పుడు వన్‌ప్లస్ కూడా నేను రూపాయికే వన్‌ప్లస్ ఫోన్లు ఇస్తానంటూ ముందుకొచ్చింది. డాష్ ఫర్ దివాళి పేరిటి రానున్న ఈ ఫెస్టివల్ లో మీరు రూపాయికే వన్‌ప్లస్ ఫోన్లు సొంతం చేసుకునే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. మరి అదెలాగో చూద్దాం.

రూపాయికే అన్‌లిమిటెడ్ 4జీ డేటా

అక్టోబర్ 24 అలాగే అక్టోబర్ 26

అక్టోబర్ 24 అలాగే అక్టోబర్ 26

ఈ ఈవెంట్ అక్టోబర్ 24 అలాగే అక్టోబర్ 26 ఈ రెండు రోజుల్లో జరుగుతుంది. ఈ రెండు రోజుల్లో 12 PM, 4 PM and 8 PM మధ్యలో వన్‌ప్లస్ డాష్ ఫర్ దివాళి ఫ్లాష్ సేల్స్ నిర్వహిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వన్‌ప్లస్ స్టోర్ లో రిజిష్టర్

వన్‌ప్లస్ స్టోర్ లో రిజిష్టర్

కష్టమర్లు ముందుగా వన్‌ప్లస్ స్టోర్ లో రిజిష్టర్ కావాల్సి ఉంటుంది. అక్కడ మీ పేరు అలాగే అడ్రస్ ఫోన్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. లింక్ కోసం క్లిక్ చేయండి.

#DiwaliDashSale

#DiwaliDashSale

ఈ ప్రాసెస్ అయిపోయిన తరువాత మీరు #DiwaliDashSale ఆఫర్ ని సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో మీరు షేర్ చేసినవి కూడా పరిగణలోకి తీసుకుంటారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిస్టరీ బాక్స్

మిస్టరీ బాక్స్

దీంతో పాటు వన్‌ప్లస్ యాక్ససెరీస్ ని కొనుగోలు చేసిన వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ రూపాయి ఫ్లాష్ సేల్ లో భాగంగా మిస్టరీ బాక్స్ పేరిట ఆ రోజు డ్రా తీయడం జరుగుతుంది.

వన్‌ప్లస్ 3 రోజ్ గోల్డ్

వన్‌ప్లస్ 3 రోజ్ గోల్డ్

ఈ మిస్టరీ బాక్స్ లో ఉన్న ఈ వస్తువైనా మీ అకౌంట్ నంబర్‌కు తగిలితే అది మీ సొంతమవుతుంది. ఇందులో మీకు వన్‌ప్లస్ 3  రోజ్ గోల్డ్ కూడా తగిలే అవకాశం ఉంది

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యూజర్స్ అకౌంట్స్‌కి

యూజర్స్ అకౌంట్స్‌కి

ఇందులో యూజర్స్ అకౌంట్స్‌కి ఒక్క మిస్టరీ బాక్స్‌నే కేటాయిస్తారు. ఆ బాక్స్ ఒక వేళ మీకు తగిలితే దాన్ని మీరు వెంటనే కార్ట్ చేసి రూపాయి చెల్లించి మీ సొంతం చేసుకోవచ్చు. రూపాయి చెల్లించిన తరువాతే అందులో ఏముందో అనేది మీకు బహిర్గతం అవుతుంది.

కండీషన్

కండీషన్

అయితే ఇక్కడ ఓ కండీషన్ కూడా ఉంది. అకౌంట్ యూజర్లు వారికి తగిలిన మిస్టరీ బాక్స్‌ కి సంబంధించిన పేమెంట్ మూడుగంటల్లోపు చెల్లించాలి. లేకుంటే వారికి వచ్చిన మిస్టరీ బాక్స్‌ వెంటనే రద్దయిపోతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
After Xiaomi, OnePlus to offer Re 1 Diwali Dash Sale Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X