రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లు

Written By:

రిలయన్స్ జియో కార్డులు ఆగష్టులో కమర్షియల్ గా విడుదల కానున్న నేపధ్యంలో మిగతా కంపెనీలు పోటీకి జియోను తట్టుకునేందుకు సరికొత్త ఆపర్లతో ముందుకొస్తున్నాయి. ఉన్న ఖాతాదారులు జియో వైపు వెళ్లకుండా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ తన ఖాతాదారుల కోసం బంఫర్ ఆఫర్ తో ముందుకొచ్చింది. హ్యపీ అవర్ అంటూ కష్టమర్లకు 50 శాతం డేటా బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది.

రోజుకు ఒక్క రూపాయితో అన్‌లిమిటెడ్ సినిమాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారతి ఎయిర్ టెల్

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లు

జియోని తట్టుకునేందుకు అలాగే తమ ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు, కొత్తవారిని ఆకర్షించేందుకు సునీల్‌ భారతీ మిట్టల్‌ నేతృత్వంలోని భారతి ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ యూజర్ల కోసం హ్యాపీ డేటా ను ప్రకటించింది.

డాటా లో 50 శాతం తిరిగి ఆఫర్

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లు

ఈ ఆఫర్లో భాగంగా ఉదయం 3 గం.ల నుంచి 5 గంటలకు వరకు వినియెగించే డాటా లో 50 శాతం తిరిగి ఆఫర్ చేస్తోంది. ఈ సమయంలో చేసుకున్న కంటెంట్ డౌన్ లోడ్ పై 50 డాటా బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్టు ఎయిర్ టెల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

హ్యాపీ అవర్స్ లో పాటలు, వీడియోలు

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లు

తమ ఈ తాజా ఆఫర్ ద్వారా , ఖాతాదారులు హ్యాపీ అవర్స్ లో పాటలు, వీడియోలు డోన్ లోడ్ చేసుకోవడం ద్వారా యాప్ డెవలపర్లకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అజయ్ పూరీ భారతదేశం మరియు దక్షిణ ఆసియా డైరెక్టర్ - ఆపరేషన్స్ అజయ్ పూరీ  చెప్పారు.

భారీ డౌన్లోడ్లు షెడ్యూల్ టైంలో

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లు

అత్యవసరంకాని వీడియోలు, ఫోటో ఆల్బములు , సంగీతం లాంటి భారీ డౌన్లోడ్లు షెడ్యూల్ టైంలో చేసుకోవడం ద్వారా 50 శాతం డేటా సేవ్ చేసుకోవచ్చన్నారు.

మరోవైపు వినియోగదారులకు

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లు

మరోవైపు వినియోగదారులకు కొన్ని ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వారి వెబ్సైట్ల అభివృద్ధి , యాప్ డెవలపర్లను ఫెసిలిటేట్ చేయాలని ట్రాయ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ట్రాయ్ కోరింది.

జియో మార్కెట్లోకి దూసుకొస్తున్న నేపథ్యంలో

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లు

వచ్చే నెలలో జియో మార్కెట్లోకి దూసుకొస్తున్న నేపథ్యంలో రద్దీ గంటల్లో ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు ఎయిర్ టెల్ ఆకర్షణీయమైన మరిన్ని ఆఫర్లతో ముందుకు వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.

ఎయిర్‌టెల్‌కు 35 మిలియన్ల బ్రాడ్ బ్యాండ్ యూజర్లు

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లు

కాగా ఎయిర్‌టెల్‌కు 35 మిలియన్ల బ్రాడ్ బ్యాండ్ యూజర్లు ఉన్నారు. ఈ యూజర్లును ఎలాగైనా కాపాడుకోవాలని ఎయిర్ టెల్ గట్టి పట్టుదలతో ఉంది. మరో వైపు రిలయన్స్ జియో కూడా ఆకర్షణీయమైన ఆఫర్లతో యూజర్లను ఊరిస్తోంది.

వినియోగదారుల మనసు గెలుచుకునేదెవరో

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లు

మరి 4జీ సేవలను చేరవేయడంలో వినియోగదారుల మనసు గెలుచుకునేదెవరో తేలాలంటే..మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లు

టెక్నాలజీ గురించి మరిన్ని అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Ahead of Jio launch, Airtel announces 50 pc data back offer for downloads
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot