ఎయిర్‌సెల్ మొబైల్ ఇంటర్నెట్ డేటా ప్లాన్!

Posted By:

తన నెట్‌వర్క్ పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగాన్ని పెంచుకునేందుకు ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ ఎయిర్‌సెల్, ‘పాకెట్ ఇంటర్నెట్ 24' పేరిట తక్కువ ధర డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌సెల్ వినియోగదారుడు రూ.24 చెల్లించి 100ఎంబి ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. ఈ ప్యాకేజ్ వ్యాలిడిటీ 30 రోజులు.

దేశీయంగా ఉన్న మొబైల్ ఫోన్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, వొడాఫోన్, ఐడియా, టాటా, రిలయన్స్, ఎంటీఎస్, యూనినార్ వంటి మొబైల్ టెలికం ఆపరేటర్లు నెట్‌వర్క్‌లను అందిస్తున్నాయి. ఆయా నెట్‌వర్క్‌లను వినియోగించుకుంటున్న పలువురు వినియోగదారులకు తమ ఫోన్‌లోని బ్యాలన్స్ వివరాలను ఏలా తెలుసుకోవాలో తెలియదు. ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ వివరాలు తెలసుకునేందుకు క్లిక్ చేయండి:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot