ఎయిర్‌సెల్ కా ఆజాదీ ఆఫర్ అదుర్స్..ఆగస్ట్ 15న మాత్రమే

Written By:

ఎయిర్‌సెల్ తన వినియోగదారుల కోసం ఓ అద్బుతమైన ఆఫర్ ను ఇండిపెండెన్స్ రోజున ప్రకటించింది. ఆ రోజు మీరు అపరిమితమైన డౌన్ లోడ్స్ అలాగే అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. పరిమిత ఆఫర్‌తో ఈ అవకాశాన్ని ఎయిర్‌సెల్ వినియోగదారులు ఉపయోగించుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.ఎయిర్‌సెల్ ఆఫర్లు ఏంటో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

ఆ మొబైల్ కొంటే వన్ ఇయర్ ఇంటర్నెట్ ఫ్రీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్‌సెల్ కా ఆజాదీ ఆఫర్ అదుర్స్..ఆగస్ట్ 15న మాత్రమే

టెలికాం ఆపరేటర్ ఎయిర్‌సెల్ 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్‌సెల్ కా ఆజాదీ ఆఫర్" పేరుతో అపరిమిత లోకల్ కాల్స్‌ను, డేటాను వినియోగదారులకు అందించనున్నట్టు వెల్లడించింది.

ఎయిర్‌సెల్ కా ఆజాదీ ఆఫర్ అదుర్స్..ఆగస్ట్ 15న మాత్రమే

అయితే ఈ ఆఫర్‌ను వినియోగించుకోవడానికి కస్టమర్లు 123 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 123 రూపాయల రీచార్జ్‌తో కస్టమర్లు అపరిమిత డౌన్‌లోడింగ్, లైవ్ వీడియో స్ట్రీమింగ్, బ్రౌజింగ్ హెచ్‌డీ కంటెంట్, గేమింగ్, అన్ లిమిటెడ్ టాకింగ్ సౌకర్యాన్ని ఎంజాయ్ చేయవచ్చని ఎయిర్‌సెల్ తెలిపింది.

ఎయిర్‌సెల్ కా ఆజాదీ ఆఫర్ అదుర్స్..ఆగస్ట్ 15న మాత్రమే

ఈ ఎక్స్‌క్లూజివ్ డీల్ కేవలం ఒక్క రోజు మాత్రమే(ఆగస్టు 15) అందుబాటులో ఉండనుంది.

ఎయిర్‌సెల్ కా ఆజాదీ ఆఫర్ అదుర్స్..ఆగస్ట్ 15న మాత్రమే

"ఆజాదీ ఆఫర్"తో వినియోగదారులకు ధరల భారాన్ని తగ్గించనున్నట్టు ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఎయిర్‌సెల్ కా ఆజాదీ ఆఫర్ అదుర్స్..ఆగస్ట్ 15న మాత్రమే

ఈ స్పెషల్ ప్రొడక్ట్ ఆఫర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మొబైల్ బిల్లుల నుంచి కస్టమర్లకు పూర్తి స్వాతంత్య్రాన్ని కల్పిస్తుందని చెప్పారు.

ఎయిర్‌సెల్ కా ఆజాదీ ఆఫర్ అదుర్స్..ఆగస్ట్ 15న మాత్రమే

ఇటీవలే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) కూడా తన కస్టమర్లకు ఆగస్టు 15న అన్ని మొబైల్స్‌కు, ల్యాండ్ లైన్‌కు అపరిమిత ఉచిత కాల్స్‌ను అందించనున్నట్టు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Aircel offers unlimited calls,data on Independence Day
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot