ఎయిర్‌టెల్ ఇండియా ఆఫీస్ (అద్దాల ప్రపంచం)

Posted By:

ఇండియాకు చెందిన ప్రముఖ బహుళజాతీయ టెలికమ్యూనికేషన్స్ సంస్థ భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ (ఎయిర్‌టెల్)ను 1995 జూలై 7న ప్రారంభించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు సునిల్ భారతి మిట్టల్, దేశ రాజధాని న్యూఢిల్లీ ముఖ్యకేంద్రంగా ఎయిర్‌టెల్ సేవలందిస్తోంది. ఎయిర్‌టెల్ తమ జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌కు సంబంధించి 2జీ, 3జీ ఇంకా 4జీ సర్వీసులను దక్షిణ ఆసియాలోని 20 దేశాలకు విస్తరింపజేసింది.

ఇవి కూడా చదవండి:

ఆఫీసా..? మాయా ద్వీపమా..?

ప్రపంచపు మూడవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ కంపెనీగా గుర్తింపుతెచ్చుకున్న ఎయిర్‌టెల్‌కు దక్షిణ ఆసియాలోని 20 దేశాల్లో 261 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు (ఆగష్టు 2012 లేక్కవ మేరకు). దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌కు 183.61మిలియన్ల మంది చందదారులు ఉన్నారు (నవంబర్ 2012 లెక్కల మేరకు). నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా న్యూఢిల్లీలో నెలకొల్పబడిన ఎయిర్‌టెల్ ఇండియా ప్రధానా కార్యాలయ వాతావరణాన్ని ఫోటోగ్యాలరీ రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం....

భవిష్యత్ టెక్నాలజీకి సంబంధించి కొత్త గాడ్జెట్‌లను చూడాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot