ఎయిర్‌టెల్ మరో సంచలనం : రూ. 49కే అన్ లిమిటెడ్ కాల్స్

Written By:

జియోకి పోటీగా ఆఫర్లతో దూసుకుపోతున్నఎయిర్‌టెల్ మరో సంచలననానికి తెరలేపింది.కేవలం రూ. 49కే ఉచిత అన్ లిమిలెడ్ వాయిస్ కాల్స్ ను అందిస్తోంది. సూపర్ పవర్ ప్యాక్ తో వచ్చిన ఈ ఆఫర్ తో మీరు లోకల్ అలాగే నేషనల్ అన్ లిమిటెడ్ గా అదీ ఉచితంగా వాడకోవచ్చు. అదెలాగో చూద్దాం.

రూ.3 వేలకు బెస్ట్ కెమెరా ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు ప్లాన్లు

స్పెషల్ సూపర్ సేవర్ ప్యాక్ లో భాగంగా మీకు రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 49తో మీరు అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ ని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే రూ. 99తో అన్ లిమిటెడ్ లోకల్ అండ్ నేషనల్ కాల్స్ ని ఎంజాయ్ చేయవచ్చు.

కంపెనీ సైట్ లో వివరాలు

మీరు ఈ ఆఫర్ ని పొందేందుకు కంపెనీలో మీకు తగు వివరాలు లభ్యమవుతున్నాయి. అందులో మీరు ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ ,ల్యాండ్ లైన్ యూజర్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ మీకు Buy Now ఆప్సన్ ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అవసరమైన వివరాలు

అక్కడ మీకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ల్యాండ్ లైన్ నంబర్ ని ఎస్టీడి కోడ్ తో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

మీ ప్యాక్ తెలుసుకోండి

అక్కడ మీరు వివరాలు ఎంటర్ చేయగానే మీకు సూపర సేవర్ ప్యాక్ కి సంబంధించిన వివరాలు కనపడతాయి. అయితే మీ రిక్వయిర్ మెంట్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. అక్కడ కనిపించే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్లు చెక్ చేసుకుని మీకు నచ్చినది సెలక్ట్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎసెమ్మెస్ ద్వారా యాక్టివేట్

ఈ ప్లాన్ మీరు ఎసెమ్మెస్ ద్వారా కూడా యాక్టివేట్ కావచ్చు. మీ రిక్వయిర్ మెంట్ తో పాటు అలాగే మీ రిజిస్టర్ మొబైల్ నుండి UNL49 or UNL99 అని టైప్ చేసి మీరు 53636కి ఎసెమ్మెస్ పంపి దీన్ని పొందవచ్చు. ఎసెమ్మెస్ కు రూ. 3 ఛార్జ్ చేస్తారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Supersaver Voice Packs: How to Enjoy Unlimited Calls at Just Rs. 49 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot