Home
News

Airtel Xstream బంపర్ ఆఫర్!!! 1000GB డేటాను ఉచితంగా పొందే గొప్ప అవకాశం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కొత్తగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఎంచుకునే వినియోగదారుల కోసం ఉత్తేజకరమైన పరిమిత కాల ఆఫర్‌ను విడుదల చేసింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క కొత్త కనెక్షన్ ను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఇప్పుడు అదనంగా 1000GB డేటాను ఉచితంగా అందిస్తుంది.

Airtel Xstream డేటా ఉచిత ఆఫర్

Airtel Xstream డేటా ఉచిత ఆఫర్

పరిమిత కాలం వరకు లభించే ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క అన్ని ప్లాన్‌లకు వర్తిస్తుంది. ప్రస్తుతం దేశంలోని అన్ని నగరాలలో ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అల్ట్రా-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ 1Gbps వేగం వరకు పలు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ 1000GB అదనపు డేటా ఆఫర్

ఎయిర్టెల్ 1000GB అదనపు డేటా ఆఫర్

పరిమిత కాలంలో 1000GB అదనపు డేటాను అందించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క ఆఫర్ నెలకు 799 రూపాయల నుండి ప్రారంభమయ్యె తన అన్ని రకాల ప్లాన్‌లలోను లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 12 నెలల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంను మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కంటెంట్ మరియు వింక్ మ్యూజిక్ వంటి ఉత్తేజకరమైన ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

1000GB అదనపు డేటా కాల పరిమితి

1000GB అదనపు డేటా కాల పరిమితి

ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో చాలా మంది ప్రజలు ఇంటి నుండి పనిచేస్తున్నారు. అలాగే పిల్లలకు కూడా ఆన్‌లైన్ క్లాసులు మొదలయ్యాయి. కావున వీరి అవసరాలను తీర్చడం కోసం ఇంటర్నెట్ అవసరం అధికంగా ఉంటుంది. వీటితో పాటుగా ఇంటిలో వినోదం కోసం కూడా OTT ఆధారిత డిజిటల్ యాప్ లను వినియోగించడం కోసం నాణ్యమైన హోమ్ బ్రాడ్‌బ్యాండ్ డిమాండ్ భారీగా పెరుగుతున్న సమయంలో ఎయిర్టెల్ ఇటువంటి ఆఫర్ ను ప్రకటించడం గొప్ప విషయం. ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే అపరిమిత డేటా మరియు ప్రీపెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై ఈ ఆఫర్ వర్తించదు. 1000GB అదనపు డేటాను 6 నెలల లోపు మాత్రమే చెల్లుతుంది.

Best Mobiles in India

English summary
Airtel Xstream Fiber Independence Offer: Chance to Get 1000GB Free Data
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X