ఈ ఫోన్‌లు మీకు గుర్తున్నాయా..?

Posted By:

అంతర్జాతీయంగా మొబైల్ ఫోన్‌‌ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఆ రోజుల్లోనే నోకియా, సోనీ, మోటరోలా, బ్లాక్‌బెర్రీ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు విడుదల చేసిన పలు మొబైల్ ఫోన్‌లు చరిత్ర పుటల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాయి. మొబైల్ ఫోన్ చరిత్ర ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న 10 మొబైల్ ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

(చదవండి: బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో))

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 6600:

2.1 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే స్ర్కీన్,
సింబియన్ వీ7.0 ఆపరేటింగ్ సిస్టం,
సిరీస్ 60 వీ2.0 యూజర్ ఇంటర్‌ఫేస్,
6ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
32ఎంబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
స్టాండర్డ్ లియోన్ 850ఎమ్ఏహెచ్ (బీఎల్-5సీ) బ్యాటరీ.

 

మోటరోలా రాజర్ వీ3:

ఎల్‌సీడీ స్ర్కీన్,
సైజ్: 176 x 220పిక్సల్స్,
సింబియాన్/వెరిజాన్ ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం,
30ఎంబి బుల్ట్-ఇన్ ఫ్లాష్ మెమెరీ,
లియోన్ 740ఎమ్ఏహఎచ్ బ్యాటరీ.

 

హెచ్‌టీసీ టచ్:

2.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ డిస్‌ప్లే,
విండోస్ మొబైల్ పాకెట్ పీసీ,
200మెగాహెట్జ్,
2.0 మెగా పిక్సల్ కెమెరాలు,
లియోన్ 1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా ఈ90 కమ్యూనికేటర్:

4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
సింబియాన్ వీ9.2 ఆపరేటింగ్ సిస్టం,
330మెగాహెట్జ్ సీపీయూ,
3.15 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
రిసల్యూషన్2048 x 1536పిక్సల్స్,
లియోన్ 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బ్లాక్‌బెర్రీ పియర్ల్ 8100:

2.2 అంగుళాల స్ర్కీన్,
1.3 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
రిసల్యూషన్ 1280 x 1024పిక్సల్స్,
బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,
64ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
లయోన్ 900ఎమ్ఏహెచ్ స్టాండర్డ్ బ్యాటరీ.

 

నోకియా ఎన్-గేజ్:

2.1 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
సింబియాన్ వీ6.1 ఆపరేటింగ్ సిస్టం,
సిరీస్ 60 వీ1.0 యూజర్ ఇంటర్ ఫేస్,
104మెగాహెట్జ్ ఆర్మ్ 920టీ ప్రాసెసర్,
3.4ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
లియోన్ 850ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మోటరోలా స్టార్ టాక్:

మోనో‌క్రోమ్ గ్రాఫిక్ 4 x 15 చార్స్,
మినీ-స్లిమ్ స్లాట్,
స్టాండర్డ్ 500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

 

సోనీ ఎరిక్సన్ డబ్ల్యూ600ఐ:

1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
1.3 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
రిసల్యూషన్1280x 1024పిక్సల్స్,
256ఎంబి ర్యామ్,
స్టాండర్డ్ బ్యాటరీ.

 

నోకియా 3310:

మోనోక్రోమ్ గ్రాఫిక్5 లైన్స్ సైజ్,
6 రింగింగ్ టోన్ లెవల్స్ - 10 వాల్యుమ్ లెవల్స్,
చుట్టుకొలత 113 x 48 x 22మిల్లీ మీటర్లు,
ఎన్ఐఎమ్‌హెచ్ 900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరువు 133 గ్రాములు.

 

సోనీ ఎరిక్సన్ కె300:

1.6 అంగుళాల డిస్‌ప్లే స్కీన్,
12ఎంబి ఇంటర్నల్ మెమరీ,
వీజీఏ కెమెరా (రిసల్యూషన్640x 480పిక్సల్స్),
670ఎమ్ఏహెచ్ లియోన్ స్టాండర్డ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
All Time Favorite Mobile Phones. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot