ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

Posted By:

ఆఫ్రికా అడువులు పేరు చెబితే చాలు... కొందరిలో ఎక్కడాలేని వణుకు పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఆ దట్టమైన అడువుల్లో అవాసాన్ని ఏర్పాటు చేసుకున్న విష సర్పాలు, క్రూర మృగాలు అత్యంత భయకరంగా వ్యవహరిస్తాయి. అలాంటి ప్రాణ సంకటమైన అడువుల్లో ఓ చిన్నారి చేసిన సాహసాలు యూవత్ ప్రపంచాన్ని కట్టిపడేస్తున్నాయి. ఆ చిన్నారి నదరు బెదరు లేకుండా క్రూర మృగాలతో కలిసి కెమెరా ముందు ఫోజులిచ్చిన వైనం నిజంగా అద్భుతం........

నోకియా లూమియా 1020తో పెళ్లి ఫోటోగ్రఫీ

సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ జాయ్ మారీ స్మాల్‌వుడ్ ఓ వివాహ వేడుకను పూర్తిగా స్మార్ట్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి వెబ్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఈ పెళ్లి వేడుక చిత్రీకరణలో భాగంగా స్మాల్‌వుడ్ నోకియా నుంచి విడుదలైన 41 మెగా పిక్సల్ కెమెరా ‘లూమియా 1020' స్మార్ట్‌హ్యాండ్ సెట్‌ను ఉపయోగించటం జరిగింది. తద్వారా నోకియా కెమెరా స్మార్ట్‌ఫోన్ అధికముగింపు కెమెరాలకు ధీటుగా అత్యుత్తమ ఫోటోగ్రఫీని అందించగలదని మరోసారి రుజువైంది. నోకియా లూమియా 1020తో చిత్రీకరించిన పెళ్లి ఫోటోలను తిలకించేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

గజ రాజు పై స్వారీ......

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

పులితో సేద తీరుతూ......

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

ముచ్చట్లు...

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

అడివి ప్రాణితో సరదా సరదాగా.......

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

ఎదురుచూపు...

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

క్రూర మృగంతో కోలాహలం......

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

అంబారీకే దారి చూపుతోంది....

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

సర్పంతో ఆట........

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

కప్ప బావతో.......

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

స్థానిక గిరిజనులతో.......

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

వేటలో నిమగ్నమై..

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

స్థానిక గిరిజనులతో

ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే!!

ఏనుగు పై స్వారీ.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot