Home
News

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

యూఎస్బీ (యూనివర్సల్ సీరియల్ బస్) పోర్టును టెక్ ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎవరో మీకు తెలుసా..? యూఎస్బీ (USB).. ఈ పేరు తెలియని కంప్యూటర్ యూజర్ అంటూ ఉండరు. మొబైల్, కెమెరా, పెన్ డ్రైవ్, వెబ్ క్యామ్, మ్యూజిక్ ప్లేయర్ ఇలా ఏ గాడ్జెట్ నైనా కంప్యూటర్ కు అనుసంధానం చేయాలంటే యూఎస్బీ పోర్టు అవతసరం తప్పనిసరి. కంప్యూటింగ్ విభాగంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న యూఎస్బీ పోర్టును కనుగొన్నది మన భారతీయ శాస్త్రవేత్తే.

Read More : హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

అవును... టెక్ నిపుణులు అజయ్ భట్ సారధ్యం వహించిన సాంకేతిక బృందం ఇంటెల్ కార్పొరేషన్‌లో యూఎస్బీ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇందుకుగాను అజయ్ భట్ బృందానికి యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు- 2013ని యూరోపియాన్ పేటెంట్ కార్యాలయం అందించనుంది. 56 సంవత్సరాల అజయ్ భట్ వడోదరలో డిగ్రీ పూర్తి చేసి, న్యూయార్క్ లో పీజీ విద్యను పూర్తి చేసారు. 1990లో ఇంటెల్ లో ఉద్యోగం సంపాదించిన భట్ కు 31 అమెరికన్ పేటెంట్లు ఉన్నాయి. క్రియోటివ్ డిజైన్‌లతో మైమరిపిస్తోన్న యూఎస్బీ హబ్స్‌ను ఇప్పుడు చూద్దాం...

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

యునిటెక్ యూనివర్సల్ 10 పోర్ట్స్ యూఎస్బీ 3.0 హబ్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

సాబ్రింగ్ ప్రిమియమ్ 4 పోర్ట్ ఆల్యూమినియమ్ యూఎస్బీ 3.0 హబ్ ఫర్ ఐమాక్ స్లిమ్ యునిబాడీ.

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

హైపర్ డ్రైవ్ ఐయూఎస్బీ పోర్ట్2 వైర్‌లెస్ యూఎస్బీ పోర్ట్ హబ్ ఫర్ ఐఫోన్, ఐప్యాడ్, ఆండ్రాయిడ్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

అమెజాన్ బేసిక్స్ 7 పోర్ట్ యూఎస్బీ 2.0 హబ్ విత్ 5వాట్ పవర్ అడాప్టర్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

సెంటీ 10 పోర్ట్స్ యూఎస్బీ 3.0 బ్లాక్ హబ్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

సటెక్కీ 4 పోర్ట్ యూఎస్బీ 3.0 ప్రీమియమ్ అల్యుమినియమ్ హబ్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

సాబ్రెంట్ ప్రీమియమ్ 3 పోర్ట్ అల్యూమినియమ్ యూఎస్బీ 3.0 హబ్ విత్ మల్టీ ఇన్ వన్ కార్డ్ రీడర్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

సాబ్రెండ్ ప్రీమియమ్ 4 పోర్ట్ అల్యూమినియమ్ మినీ యూఎస్బీ 2.0 రోటేటబుల్ హబ్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

టు ఇన్ వన్ యూఎస్బీ హబ్ 

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

ఆప్రోడైట్ బెస్ట్ యూఎస్బీ హబ్ (Aphrodite Bust USB Hub)

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

పిగ్ బడ్డీస్ యూఎస్బీ హబ్ (Pig Buddies USB Hub)

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

ఎయిర్‌ప్లేన్ యూఎస్బీ హబ్ (Airplane USB Hub)

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

టులిప్ యూఎస్బీ హబ్ (Tulip USB Hub)

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

రోబోట్ యూఎస్బీ హబ్ (Robot USB Hub)

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మిడ్యుసా యూఎస్బీ హబ్ (Medusa USB Hub)

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

చాక్లెట్ బార్ యూఎస్బీ హబ్ (Chocolate Bar USB Hub)

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

లిగో యూఎస్బీ హబ్ (LEGO USB Hub)

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

మతి పోగొడుతున్న యూఎస్బీ హబ్స్

ట్రాన్స్‌ఫార్మర్ యూఎస్బీ హబ్ (Transformer USB Hub)

Best Mobiles in India

English summary
Amazing Collection of USB Hubs. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X