Home
News

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

ఫేస్‌బుక్‌తో ఒక్కసారి కనెక్ట్ అయ్యామంటే చాలు, మనకు తెలియకుండానే ఆ సామాజిక సంబంధాల వేదిక పై ఆసక్తి పెంచేసుకుంటాం. ఇందుకు కారణం.. ఈ వెబ్‌సైట్‌లో చోటుచోటుచేసుకునే అంశాలే. 2004లో ప్రారంభమైన ఫేస్‌బుక్ అంచెలంచెలుగా అభివృద్థి చెందుతూ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా విస్తృత యూజర్ బేస్‌ను కలిగి నిత్యం సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...

Read More: సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

మార్క్‌ జూకర్‌బర్గ్ కలర్ బ్లైండ్ కావటం వల్ల ఫేస్‌బుక్ బ్లూ కలర్‌లో ఉంటుంది.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

మీ ఫేస్‌బుక్ నోటిఫికేషన్ టాబ్‌ను ఎప్పుడైన గమనించారా..? మీ లోకేషన్‌ను బట్టి ఆ గ్లోబ్ మారుతుంటుంది.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ అకౌంట్‌ల పై రోజు 6 లక్షల హ్యాకింగ్ దాడులు జరుగుతున్నాయి.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

మీరు విజిట్ చేసి, ఆ తరువాత లాగవుట్ చేసిన వెబ్‌సైట్‌లను సైతం ఫేస్‌బుక్ ట్రాక్ చేయగలదు.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

స్టేటస్ అప్‌డేట్ బాక్సులో మీరు టైప్ చేసిన ప్రతీ టెక్స్ట్ ఫేస్‌బుక్ సర్వర్‌కు చేరవేయబడుతుంది.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్‌లో 3 కోట్ల మంది చనిపోయిన వ్యక్తులున్నారు.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

చైనాలో ఫేస్‌బుక్‌ను 2009 నుంచి బ్యాన్ చేసారు.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

8.7 శాతం ఫేస్‌బుక్ అకౌంట్‌లు నకిలీవే.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ అకౌంట్‌ను మీరు బ్లాక్ చేయలేరు.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ సీఈఓ‌గా మార్క్ జూకర్‌బర్గ్ తీసుకుంటున్న వేతనం కేవలం 1 డాలరు మాత్రమే.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ ఓ దేశంగా ఏర్పడినట్లయితే ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశంగా గుర్తింపు తెచ్చుకుంటుంది.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

1.39 బిలియన్ల మంది ప్రతి నెలా ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అవుతున్నారు.

Best Mobiles in India

English summary
Amazing Facts About Facebook We Bet You Didn’t Know. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X