వాట్సాప్ జోరు.. ఇవిగోండి సాక్ష్యాలు

Posted By:

ప్రముఖ మొబైల్ మెసెంజర్ యాప్ వాట్సాప్‌‍ను 2009లో ఇద్దురు మాజీ - యాహూ ఉద్యోగులు అమెరికన్ బ్రెయిన్ ఆక్టన్, ఉక్రేనియన్ జాన్ కౌమ్‌లు ప్రారంభించారు. 2014లో ఈ కంపెనీని సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్విజయంగా దూసుకుపోతున్న
వాట్సాప్ గురించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...

(చదవండి: టెక్నాలజీ గురించి 10 చేదు నిజాలు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్ జోరు.. ఇవిగోండి సాక్ష్యాలు

వాట్సాప్‌లో రోజు కొత్త‌గా రిజిష్టర్ అయ్యే సగటు యూజర్ల సంఖ్య 10 లక్షలు.

వాట్సాప్ జోరు.. ఇవిగోండి సాక్ష్యాలు

వాట్సాప్ ద్వారా రోజు పంపబడుతున్న మెసేజ్‌ల సంఖ్య 30 బిలియన్లు.

వాట్సాప్ జోరు.. ఇవిగోండి సాక్ష్యాలు

వాట్సాప్ రోజు ప్రాసెస్ చేస్తున్న మెసేజ్‌ల సంఖ్య 64 బిలియన్లు

వాట్సాప్ జోరు.. ఇవిగోండి సాక్ష్యాలు

వాట్సాప్ ద్వారా రోజుకు షేర్ అవుతోన్న ఫోటోల సంఖ్య 700 మిలియన్లు

వాట్సాప్ జోరు.. ఇవిగోండి సాక్ష్యాలు

వాట్సాప్ ద్వారా రోజుకు పంపబడుతున్న వాయిస్ సందేశాల సంఖ్య 200 మిలియన్లు

వాట్సాప్ జోరు.. ఇవిగోండి సాక్ష్యాలు

వాట్సాప్ ద్వారా రోజుకు పంపబడుతున్న వీడియో సందేశాల సంఖ్య 100 మిలియన్లు

వాట్సాప్ జోరు.. ఇవిగోండి సాక్ష్యాలు

సగటు వాట్సాప్ యూజర్ నెల మొత్తం మీద పంపుతున్న మెసేజ్‌ల సంఖ్య 1200

వాట్సాప్ జోరు.. ఇవిగోండి సాక్ష్యాలు

ప్రతి రోజు వాట్సాప్ ద్వారా రిసీవ్ కాబడుతున్న మెసేజ్‌ల సంఖ్య 34 బిలియన్లు.

వాట్సాప్ జోరు.. ఇవిగోండి సాక్ష్యాలు

మొత్తం వాట్సాప్ ఉద్యోగుల సంఖ్య 50

వాట్సాప్ జోరు.. ఇవిగోండి సాక్ష్యాలు

డిసెంబర్ 2013 నుంచి డిసెంబర్ 2014 వరకు వాట్సాప్ మొబైల్ యాప్ వినియోగదారుల సంఖ్య 30 శాతానికి పెరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazing Whatsapp Statistics. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot