టెక్నాలజీ గురించి 10 చేదు నిజాలు

Posted By:

టెక్నాలజీ లగ్జరీ జీవన శైలిని అందిస్తున్పటికి అవసరం మేరకు వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు కారణం టెక్నాలజీ సంబంధిత ఆరోగ్య సమస్యలే. వన వినియోగించుకుంటోన్న స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, వై-ఫై, బ్లూటూత్ ఇలా అన్ని టెక్నాలజీలు కొంత మేరకు శ్రేయస్కరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా టెక్నాలజీ గురించి 10 చేదు నిజాలను మీముందుంచుతున్నాం..

(ఇంకా చదవండి: ఫోన్ పై గీతలు పడ్డాయా..? )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీ గురించి 10 చేదు నిజాలు

స్మార్ట్‌ఫోన్ కారణంగా ఒత్తిళ్లు

టెక్నాలజీ గురించి 10 చేదు నిజాలు

ఫోన్ ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా కారణంగా రకరకాల ఒత్తిళ్లు

టెక్నాలజీ గురించి 10 చేదు నిజాలు

మొబైల్ ఫోన్‌ల ద్వారా వెలువడే రేడియేషన్

టెక్నాలజీ గురించి 10 చేదు నిజాలు

మితిమీరిని కీబోర్డ్ వినియోగం కారణంగా తలత్తే చేతి మణికట్టు సమస్యలు 

టెక్నాలజీ గురించి 10 చేదు నిజాలు

కంప్యూటర్ ముందు  కూర్చొని ఎక్కువ సేపు పనిచేయటం కారణంగా తలత్తే వెన్నునొప్పి

టెక్నాలజీ గురించి 10 చేదు నిజాలు

మితిమీరిన ల్యాప్‌టాప్ వినియోగం కారణంగా తలత్తే మానసిక ఒత్తిళ్లు

టెక్నాలజీ గురించి 10 చేదు నిజాలు

ల్యాప్‌టాప్ విడుదల చేసి వేడి వీర్య కణాల పై ప్రభావం చూపే అవకాశం..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The 10 Worst Tech-Related Health Risks. Read More in Telugu Gizbot.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot