స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon బంపర్ డీల్స్

Posted By:

ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, అక్టోబర్ 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్రేట్ ఇండియన్ దివాళీ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల పై బంపర్ డీల్స్‌ను అందిస్తోంది. అమెజాన్ అందిస్తోన్న ఈ దివాళీ సేల్ ఆఫర్లు అమెజాన్  వెబ్‌సైట్ కంటే 15 నిమిషాల ముందు అమెజాన్ యాప్‌లో కనిపిస్తాయి. అంతేకాకుండా యాప్ ద్వారా అమెజాన్ సేల్‌లో పాల్గొన్న వారికి hdfc క్యాష్ బ్యాక్ ఆఫర్స్  వర్తిస్తాయి. 10 స్మార్ట్ ఫోన్ ల పై అమెజాన్ అందిస్తోన్న 10 బెస్ట్ డీల్స్‌ను చూద్దాం...

Read More : పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు మీకు నచ్చిన ధరల్లో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon బంపర్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఇ7
ఫోన్ ధర రూ.16,897
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon బంపర్ డీల్స్

వన్‌ప్లన్ వన్
ఫోన్ వాస్తవ ధర రూ.21,999
తగ్గింపులో భాగంగా 14,999
మీకు లభించే తగ్గింపు రూ.4,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon బంపర్ డీల్స్

షియోమి ఎంఐ 4, 16జీబి
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.19,999
ప్రస్తుత ధర రూ.12,999
మీకు లభించే తగ్గింపు రూ.7,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon బంపర్ డీల్స్

హెచ్‌టీసీ డిజైర్ 620జీ
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.14,900
ప్రస్తుత ధర తగ్గింపులో భాగంగా రూ.10,688
మీకు లభించే తగ్గింపు రూ.4,212
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon బంపర్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్
బెస్ట్ ధర రూ.49,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon బంపర్ డీల్స్

మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్)
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.5,999
ప్రస్తుత ధర రూ.4,999
మీకు లభించే తగ్గింపు రూ.1,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon బంపర్ డీల్స్

సోనీ ఎక్స్‌పీరియా ఇ4 డ్యుయల్
బెస్ట్ ధర రూ.7,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon బంపర్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ ఎస్ఎమ్-జీ360 (సిల్వర్)
బెస్ట్ ధర రూ.7,850
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon బంపర్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఇ5
బెస్ట్ ధర రూ.10,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon బంపర్ డీల్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ హ్యు 2 ఏ316
బెస్ట్ ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Great Indian Diwali Sale: Top 10 Best deals on smartphones. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot