టుడే బ్లాక్ బాస్టర్ డీల్స్ : ఈ ఫోన్ల పైనే భారీ డిస్కౌంట్లు

Written By:

అమెజాన్‌లో భారీ దీపావళి ధమాకా మొదలైంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో మిస్ అయిన వారు ఇక్కడ భారీ తగ్గింపుతో ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 20 వరకు సాగనున్న ఈ ఫెస్టివల్ లో బ్రాండెడ్ ఫోన్లపై భారీ తగ్గింపులను అందించింది. అంతే కాకుండా భారీ స్థాయిలో క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ రోజు భారీ తగ్గింపులో లభ్యమవుతున్న బెస్ట్ డీల్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

బంపరాఫర్: ఆ ఫోన్ కొంటే మొత్తం డబ్బు తిరిగి వాపస్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ4 ప్లస్

అసలు ధర: రూ 14,999;
డిస్కౌంట్ రూ. 1000.
ఇప్పుడు కొనుగోలు ధర రూ 13,499

మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?) ఫీచర్ల కోసం క్లిక్ చేయండి 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లెనోవా వైబ్

అసలు ధర: రూ 11,999
డిస్కౌంట్ రూ. 2000.
ఇప్పుడు కొనుగోలు ధర రూ 9,999

డ్యూయెల్ సెల్ఫీ కెమెరాల గుట్టు విప్పిన లెనోవా.,ఫోన్ ఫీచర్ల కోసం క్లిక్ చేయండి 

 

 

శాంసంగ్ ఆన్ 7 ప్రో ( Samsung On 7 Pro)

అసలు ధర: రూ 11,190;
డిస్కౌంట్ రూ. 1200
ఇప్పుడు కొనుగోలు ధర రూ 9,990

ఫీచర్ల కోసం క్లిక్ చేయండి 

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒన్ ప్లస్ 2

అసలు ధర: రూ 22,990;
డిస్కౌంట్ రూ. 3000.
ఇప్పుడు కొనుగోలు ధర రూ 19.990

వన్ టూ ల మధ్య గెలుపెవరిది..? ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

కూల్ ప్యాడ్ మెగా 2.5డీ

అసలు ధర: రూపాయలు 6,999;
డిస్కౌంట్ రూ. 1000.
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 5,999

3జిబి ర్యామ్ కూల్ ప్యాడ్ మెగా 2.5డీ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి 

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోటో జీ4 ప్లే

ప్రైస్: రూ. 8,999
అదనంగా రూ 1,000 క్యాష్ బ్యాక్

శాంసంగ్ 5 ప్రో

అసలు ప్రైస్: రూ. 9,190;
డిస్కౌంట్ రూ. 1200.
ఇప్పుడు కొనుగోలు ధర రూ 7,990

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోటో జీ4

అసలు ధర రూ 12,499
డిస్కౌంట్ రూ. 2000
ఇప్పుడు కొనుగోలు ధర రూ 10,499

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లెనోవా వైబ్ కే 5

అసలు ధర, రూ. 7,499;
డిస్కౌంట్ రూ. 1000
ఇప్పుడు కొనుగోలు ధర రూ 6,999

10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్

సిటీ కార్డు వినియోగదారులకు సైట్లో 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్, కేవలం యాప్ ద్వారా అదనంగా మరో 15 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. వీటితో పాటు అమెజాన్ ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్లు, వంటగది ఉపకరణాలు, దుస్తులు మరియు పాదరక్షలు తదితర అమ్మకాల్లో వివిధ ఆఫర్లు అందిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Amazon Great Indian Festival kicks off; here are the blockbuster deals read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot