బంపరాఫర్: ఆ ఫోన్ కొంటే మొత్తం డబ్బు తిరిగి వాపస్ !

Written By:

తైవాన్ మొబైల్ మేకర్ అసుస్ తమ కష్టమర్ల కోసం బంఫరాఫర్ ప్రకటించింది. ఇన్ క్రెడిబుల్ దీపావళి పేరిట ఈ ఆఫర్‌ను కంపెనీ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు అసుస్ జెన్ 3 ఫోన్ కొంటే మీకు 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నారు. ఇంకా ఎన్నో ఆఫర్లను కంపెనీ ప్రకటిస్తోంది.కంపెనీ సైట్లో మీరు రిజిష్టర్ అయితే ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. మరి ఆఫర్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి. 

సినిమాల్లో గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జెన్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్న ఆసుస్ దీపావళి పర్వదినాన జెన్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై పై వందశాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తోంది.

అసుస్ నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లు..ఫీచర్లు ఇవే

2016 అక్టోబర్ 18 నుంచి 22 వరకు అందుబాటులో ఉంటుంది. 100 అదృష్టవంతులైన వినియోగదారులకు ఈ అ

ఇన్ క్రెడిబుల్ దీపావళి పేరిట రానున్న ఈ ఫెస్టివల్ 2016 అక్టోబర్ 18 నుంచి 22 వరకు అందుబాటులో ఉంటుంది. 100 అదృష్టవంతులైన వినియోగదారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే మరో 100 మంది ఆసుస్ జోన్ పవర్ ను గెల్చుకునే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.

6జీబి ర్యామ్‌ ఫోన్‌ను లాంచ్ చేసిన Asus

జెన్ ఫోన్ 3 (ZE520KL ZE552KL) మోడల్ ఫోన్లు

ఈ ఆఫర్ ను గెల్చుకోవాలంటే ఆసుస్ ఆథరైజ్డ్ పార్టనర్ షోరూంలలో జెన్ ఫోన్ 3 (ZE520KL ZE552KL) మోడల్ ఫోన్లు కొనుగోలు చేయాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కంపెనీకి చెందిన అధికారిక మైక్రోసైట్ లో

అనంతరం కంపెనీకి చెందిన అధికారిక మైక్రోసైట్ లో లక్కీ డ్రా అనే ఆప్షన్ లో రిజిస్టర్ కావాలి. ఇన్ వోయిస్ నెంబరు, కొనుగోలు చేసిన స్థలం, డీలరు పేరు, తేదీ, ప్రొడక్ట్ సీరియల్ నెం. తదితర వివరాలను కచ్చితంగా పేర్కొనాలి.

లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన ఆయా విజేతలకు

లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన ఆయా విజేతలకు వారి ఈమెయిల్ అడ్రస్ కు ముందుగా తెలియ చేస్తామని కంపెనీ పేర్కొంది. గిఫ్ట్ వోచర్ కానీ, జెన్ పవర్ గానీ రిజిస్టర్ చేసుకున్న చిరునామాకు పంపిస్తామని తెలిపింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవంబరు 20 కల్లా

ఈ ప్రక్రియ నవంబరు 20 కల్లా పూర్తి చేస్తామని, వారం రోజుల్లోగా ఇవి కస్టమర్ నమోదుచేసిన చిరునామాకు డెలివరీ చేయబడతాయని తెలిపింది. ఇలా రిజస్టర్ చేసుకోవడానికి నవంబరు 4వ తేదీ ఆఖరు తేదీ అని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ తమిళనాడు వాసులకు వర్తించదని స్పష్టం చేసింది.

నోట్‌బుక్ కొనుగోలుచేసిన వారికి

నోట్‌బుక్ కొనుగోలుచేసిన వారికి 11వేల రూపాయల విలువ గల ఇతర బహుమతులు, గేమర్స్ కోసం రూ.10,600 గిఫ్ట్ లను అందించనుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అన్ని ప్రధాన ఉత్పత్తులపై జీరో ఇంట్రెస్ట్

దీంతో పాటుగా అన్ని ప్రధాన ఉత్పత్తులపై జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ లాంటి ఇతర ఆఫర్లను, బహుమతులను అందిస్తోంది. మరిన్ని వివరాలకోసం ఆసుస్ వెబ్ సైట్ ను సందర్శించాలని కంపెనీ తెలిపింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
Asus Incredible diwali offer win 100% cashback and 11000 rs gifts read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot