మోటో,శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Written By:

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా బ్రాండెడ్ కంపెనీలు మోటోరోలో, శాంసంగ్ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లో భాగంగా మోటో ఫోన్లు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు తగ్గాయి. శాంసంగ్ ఫోన్లు కూడా తగ్గాయి. తగ్గిన ఫోన్ల వివరాలు ఇవే.

జీరో వడ్డీ, నెలకి రూ.3,200 కడితే ఐఫోన్ మీ సొంతం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Moto G Plus, 4th Gen (Black, 32 GB)

కొనుగోలు కోసం క్లిక్ చేయండి
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.14,999 తాజాగా ఈ ఫోన్ పై రూ.1500 తగ్గించారు, అమెజాన్ గ్రేడ్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను ప్రత్యేక డిస్కౌంట్ పై రూ.13,499 ధర ట్యాగ్‌తో విక్రయిస్తున్నారు. ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి... 5.5 అంగుళాల 1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెెమరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్.

Samsung On7 Pro (Gold)

మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి
కొనుగోలు ధర రూ. 11,190
11 శాతం డిస్కౌంట్ ( రూ..1200) రూ. 9900లకే మీకు లభిస్తోంది.
జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

OnePlus 3 (Soft Gold, 64 GB)

మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి
కొనుగోలు ధర రూ. 27,,999. జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

Moto G, 4th Gen (White, 16GB)

మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి
కొనుగోలు ధర రూ. 12,499
12 శాతం డిస్కౌంట్ ( రూ..1500) రూ. 10,999లకే మీకు లభిస్తోంది.
జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

Lenovo Vibe K5 (Gold, Snapdragon 616)

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.7,499 (4జీబి ర్యామ్ వేరియంట్)
తాజా ఈ ఫోన్ పై రూ.6999 తగ్గించారు
ప్రస్తుత ధర రూ.12,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Great Indian Festival Sale:Attractive Discount Offers on Latest Smartphones read more telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot