అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ సేల్ : భారీ డిస్కౌంట్లు వీటిపైనే

Written By:

అమెజాన్ ఇప్పుడు దసరా దీపావళి ఆఫర్లను హోరెత్తిస్తోంది. స్మార్ట్‌ఫోన్లపై, గాడ్జెట్లపై, ఎలక్ట్రానిక్ వస్తువులపై కళ్లే చెదిరి డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ , స్నాప్ డీల్ కు పోటీగా అమెజాన్ కష్టమర్లను డిస్కౌంట్ల మత్తులో ముంచుతోంది. అమెజాన్‌లో ఆఫర్‌లో లభ్యమవుతున్న డీల్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

ఆఫర్లే ఆఫర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

TCL 139.7 cm (55 inches) L55P1US 4K Ultra HD Smart LED TV

కొనుగోలు ధర రూ. 48,990
6శాతం డిస్కౌంట్ ( రూ. 3,000 ). ఇప్పుడు రూ. 45,990కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Nikon D3400 Digital Camera Kit

కొనుగోలు ధర రూ. 36,950
11శాతం డిస్కౌంట్ ( రూ. 3,955 ). ఇప్పుడు రూ. 32,995కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

JBL Charge 2 Plus Red

కొనుగోలు ధర రూ. 13,990
14శాతం డిస్కౌంట్ ( రూ.1,990 ). ఇప్పుడు రూ.12000కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

canon pixma printer

కొనుగోలు ధర రూ. 3,650.00
45శాతం డిస్కౌంట్ ( రూ.1,651 ). ఇప్పుడు రూ.1999కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Philips QT4011/15 Pro Skin Advance Trimmer

కొనుగోలు ధర రూ. 2,295.00
35శాతం డిస్కౌంట్ ( రూ.806). ఇప్పుడు రూ.1489కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Fitbit fitness trackers

కొనుగోలు ధర రూ. 14,999
40శాతం డిస్కౌంట్ ( రూ.6,005). ఇప్పుడు రూ.8994కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Strontium memory cards

కొనుగోలు ధర రూ. 499.00
43శాతం డిస్కౌంట్ ( రూ.219). ఇప్పుడు రూ.280కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Xiaomi Redmi Note 3

కొనుగోలు ధర రూ. 11,999
8శాతం డిస్కౌంట్ ( రూ.1,000). ఇప్పుడు రూ.10,999కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Lenovo Vibe K5 (Gold, Snapdragon 616)

కొనుగోలు ధర రూ. 7,499
7శాతం డిస్కౌంట్ ( రూ.500). ఇప్పుడు రూ.6,999కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Apple iPad Mini 2 Tablet

కొనుగోలు ధర రూ. 25,900
19శాతం డిస్కౌంట్ ( రూ. 5,000). ఇప్పుడు రూ.20,900 కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
amazon great indian festival sale up 40 off on tablets gadgets Read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot