ఆఫర్లే ఆఫర్లు..

Written By:

అమెజాన్ ఇప్పుడు దసరా దీపావళి ఆఫర్లను హోరెత్తిస్తోంది. స్మార్ట్‌ఫోన్లపై, గాడ్జెట్లపై, ఎలక్ట్రానిక్ వస్తువులపై కళ్లే చెదిరి డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ , స్నాప్ డీల్ కు పోటీగా అమెజాన్ కష్టమర్లను డిస్కౌంట్ల మత్తులో ముంచుతోంది. ఇప్పుడు గాడ్జెట్లపై ఏకంగా 70 శాతం తగ్గింపును ఇస్తోంది. అమెజాన్‌లో ఆఫర్‌లో లభ్యమవుతున్న డీల్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా..ఇదే సరైన అవకాశం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Strontium 8GB MicroSDHC Memory Card

కొనుగోలు ధర రూ. 240
41 శాతం డిస్కౌంట్ ( రూ. 98 ). ఇప్పుడు రూ. 142కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

TP-LINK TL-WR841N 300Mbps Wireless N Router

కొనుగోలు ధర రూ. 1399
39 శాతం డిస్కౌంట్ ( రూ. 550 ). ఇప్పుడు రూ. 849కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Samsung On5 Pro (Gold)

కొనుగోలు ధర రూ. 9,190
13 శాతం డిస్కౌంట్ ( రూ. 1,200 ). ఇప్పుడు రూ. 7,990కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

boAt Rockerz 400 On-Ear Bluetooth Headphones

కొనుగోలు ధర రూ. 2,990
67 శాతం డిస్కౌంట్ ( రూ. 1,991 ). ఇప్పుడు రూ.999కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Dell Inspiron 3148 11.6-inch Laptop

కొనుగోలు ధర రూ.41,880
9 శాతం డిస్కౌంట్ ( రూ. 3,890 ). ఇప్పుడు రూ.37,990 కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

SanDisk Cruzer Blade 32GB USB Flash Drive

కొనుగోలు ధర రూ.650
27 శాతం డిస్కౌంట్ ( రూ.173 ). ఇప్పుడు రూ. 477 కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Sennheiser HD 598 CS Closed Back Over Ear Headphone

కొనుగోలు ధర రూ.18,990
63 శాతం డిస్కౌంట్ ( రూ.6,999 ). ఇప్పుడు రూ. 11,991 కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Xiaomi Mi Max (Silver, 32GB)

కొనుగోలు ధర రూ.14,999
7శాతం డిస్కౌంట్ ( రూ.1,000 ). ఇప్పుడు రూ. 13,999 కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Micromax Canvas Mega 4G Q417

కొనుగోలు ధర రూ.8,999
28శాతం డిస్కౌంట్ ( రూ.2,500 ). ఇప్పుడు రూ. 6,499 కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

JBL GO Portable Wireless Bluetooth Speaker (Black)

కొనుగోలు ధర రూ. 2,999
39శాతం డిస్కౌంట్ ( రూ.1,165 ). ఇప్పుడు రూ. 1,834 కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

House of Marley Smile Jamaica EM-JE041-SB In-Ear Headphones

కొనుగోలు ధర రూ. 1,990
57శాతం డిస్కౌంట్ ( రూ.1,141 ). ఇప్పుడు రూ. 849 కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

Lenovo Vibe K4 Note (Wooden Edition Black, 16GB)

కొనుగోలు ధర రూ. 11,999
17శాతం డిస్కౌంట్ ( రూ.2,000 ). ఇప్పుడు రూ. 9,999 కే లభిస్తోంది.
కొనుగోలు కోసం అలాగే ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
amazon great indian festival sale up 50 off on tablets gadgets read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot