ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా..ఇదే సరైన అవకాశం

Written By:

మీరు మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా..అదీ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడు మీకు సరైన అవకాశం వచ్చింది. అమెజాన్ తన గ్రేట్ సేల్ ఇండియాలో భాగంగా ట్యాబ్లెట్లపై 50 శాతం తగ్గింపును ఇస్తోంది. బ్రాండెడ్ ట్యాబ్లెట్లపై ఈ తగ్గింపును అందిస్తోంది. తగ్గిన ట్యాబ్లెట్ ధరలు ఏంటో మీరే చూడండి.

భారీగా తగ్గిన ల్యాపీ ధరలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Tab A SM-T355YZWA Tablet

కొనుగోలు ధర :రూ. 17,900
8 శాతం తగ్గింపుతో ( రూ. 1400) రూ. 16,500కే లభిస్తోంది.
2జిబి ర్యామ్, 5ఎంపీ కెమెరా ,2 ఎంపీ సెల్ఫీ కెమెరా
నాన్ రిమూవబుల్ Li-Ion 4200 mAh బ్యాటరీ, 1 ఇయర్ తయారీ వారంటీ
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Micromax Canvas Tab P290 Tablet

కొనుగోలు ధర :రూ. 4,299
26 శాతం తగ్గింపుతో ( రూ. 1099) రూ. 3,200కే లభిస్తోంది.
1జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ మెమొరీ, 2ఎంపీ కెమెరా ,0.3ఎంపీ సెల్ఫీ కెమెరా
2820mAH lithium-ion బ్యాటరీ, వాయిస్ కాల్స్ కి సపోర్ట్ లేదు.
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

iBall Slide Co-Mate Tablet

కొనుగోలు ధర :రూ. 8,745
34 శాతం తగ్గింపుతో ( రూ. 2,946) రూ. 5,799కే లభిస్తోంది.
1జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ మెమొరీ, 5ఎంపీ కెమెరా ,2ఎంపీ సెల్ఫీ కెమెరా
4300mAH lithium-polymer బ్యాటరీ, 1 ఇయర్ తయారీ వారంటీ
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Lenovo CG Slate Tablet for Classes KG-2

కొనుగోలు ధర :రూ. 8,499
12 శాతం తగ్గింపుతో ( రూ. 1,000) రూ. 7,499కే లభిస్తోంది.
1జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ మెమొరీ, 2ఎంపీ కెమెరా ,0.3ఎంపీ సెల్ఫీ కెమెరా
3450mAH lithium-ion బ్యాటరీ, 1 ఇయర్ తయారీ వారంటీ
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Intex I-Buddy IN-7DD01 Tablet

కొనుగోలు ధర :రూ. 5,499
24 శాతం తగ్గింపుతో ( రూ. 1,300) రూ. 4,199కే లభిస్తోంది.
1జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ మెమొరీ, 2ఎంపీ కెమెరా ,0.3ఎంపీ సెల్ఫీ కెమెరా
2800mAH lithium-polymer బ్యాటరీ,
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Lenovo Tab3 7 Essential Tablet

కొనుగోలు ధర :రూ. 11,800
36 శాతం తగ్గింపుతో ( రూ. 4,280 ) రూ. 7,520కే లభిస్తోంది.
1జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, 2ఎంపీ కెమెరా ,0.3ఎంపీ సెల్ఫీ కెమెరా
3450mAH lithium-ion బ్యాటరీ, 1 ఇయర్ తయారీ వారంటీ
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Lenovo PHAB Plus Tablet

కొనుగోలు ధర :రూ. 24,990
42 శాతం తగ్గింపుతో ( రూ. 10,500 ) రూ. 14,490కే లభిస్తోంది.
2జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ మెమొరీ,13ఎంపీ కెమెరా ,5ఎంపీ సెల్ఫీ కెమెరా
3500mAH lithium-ion బ్యాటరీ, 1 ఇయర్ తయారీ వారంటీ
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Apple iPad Mini 2 Tablet

కొనుగోలు ధర :రూ. 21,900
18 శాతం తగ్గింపుతో ( రూ. 3,910 ) రూ. 17,990కే లభిస్తోంది.
1జిబి ర్యామ్, 16జిబి ఇంటర్నల్ మెమొరీ, 5ఎంపీ కెమెరా ,1.2 ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ పవర్ రేటింగ్ 6470, 1 ఇయర్ తయారీ వారంటీ
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Alcatel onetouch POP 8S Tablet

కొనుగోలు ధర :రూ. 10,999
30శాతం తగ్గింపుతో ( రూ. 3,249 ) రూ. 7,750కే లభిస్తోంది.
1జిబి ర్యామ్, 8జిబి ఇంటర్నల్ మెమొరీ, 5ఎంపీ కెమెరా ,2 ఎంపీ సెల్ఫీ కెమెరా
1 ఇయర్ తయారీ వారంటీ
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
amazon great indian sale Up to 50% off on Tablets read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot