కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సేల్ స్టార్టయింది

Written By:

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతి ఏటా ప్రకటించే 'గ్రేట్ ఇండియన్ సేల్' నేడు మొదలైంది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ అమ్మకాల్లో పలు ప్రొడక్టులపై భారీ డిస్కౌంటులను అందిస్తామని తెలిపింది. వెబ్ సైట్ ప్రైమ్ సభ్యులకు మరిన్ని రాయితీలు ప్రకటించింది. మూడు రోజుల పాటు సాగే ఈ గ్రేట్ సేల్ కార్యక్రమంలో మొదటి రోజు ఆఫర్లు అలాగే గ్రేట్ సేల్ కి వెళ్లే ముందు ఏం విషయాలు చూడాలి అనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సేల్ స్టార్టయింది

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఆఫర్ చేస్తోంది. రూ. 499తో సంవత్సరం సభ్యత్వం తీసుకున్న వారికి కనీస ఆర్డర్ మొత్తంపై పరిమితి ఉండదని తెలిపింది. అలాగే 60 రోజుల పాటు ఫ్రీ సభ్యత్వం ఫ్రీ ట్రయిల్ కింద ఇస్తోంది. మొత్తం సరుకులు ఈ మొంబర్ షిప్ లో ఉన్న వారికి ఒకరోజులోనే డెలివరీ అవుతాయి.

కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సేల్ స్టార్టయింది

ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా అమెజాన్ యాప్ ను వాడితే 10 శాతం రాయితీ కూడా లభిస్తుంది. ఆన్‌ లైన్‌ లో బుక్ చేస్తే 7.5 శాతం డిస్కౌంట్ లభిస్తుందని, ఇందుకోసం రూ. 5 వేలకు పైగా కొనుగోలు చేయాలని, గరిష్ఠంగా రూ. 2 వేల డిస్కౌంట్ ను పొందవచ్చని ప్రకటించింది.

కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సేల్ స్టార్టయింది

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ అప్లయెన్సెస్, దుస్తులు, షూలకు చెందిన పాప్యులర్ బ్రాండ్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ప్రకటించింది. మొత్తం 30 నుంచి 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది.

కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సేల్ స్టార్టయింది

జియోమీ ఎం5పై రూ. 2 వేల ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. జియోమి కావాలనుకున్న వారు ఇప్పటికిప్పుడు దాన్ని కొనుగోలు చేస్తే రూ. 2000 దాకా తగ్గింపు లభిస్తుంది.

కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సేల్ స్టార్టయింది

ఓబీఐ వరల్డ్ ఫోన్ ఎస్ఎఫ్1ను రూ. 7,999కి అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఫోన్ ధర మార్కెట్లో రూ. 9999గా ఉంది. 32 జిబితో ఉన్న ఈ ఫోన్ రూ. 2 వేల వరకు తగ్గింపు ఇస్తోంది.

కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సేల్ స్టార్టయింది

శాంసంగ్ ఆన్7 ప్రోపై 9 శాతం రాయితీతో రూ. 10,190కి ఇస్తున్నట్టు తెలిపింది. ఈ ఫోన్ గతేడాది అక్టోబర్ లో లాంచ్ అయిన విషయం తెలిసిందే. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లో మీకు లభ్యమువుతోంది.

కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సేల్ స్టార్టయింది

రూ.10 వేలు విలువ చేసే Logitech UE Boom అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా రూ. 9599కే లభిస్తోంది. వాటర్ ప్రూప్ తో దాదాపు 15 గంటల వరకు బ్యాటరీ బ్యాప్ తో నడిచే బ్లూ టూత్ స్పీకర్స్ ఇవి.

కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సేల్ స్టార్టయింది

ఇది రూ. 1499కే మీకు లభిస్తోంది.

కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సేల్ స్టార్టయింది

ఇది మీకు రూ. 799కే లభిస్తోంది.

కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సేల్ స్టార్టయింది

178 degree viewing angle, along with HDMI*2, USB*2, PC*1, AV*2, RF*1 ports. 49 ఇంచ్ టీవీ ధర రూ. 34,990. 43 ఇంచ్ టీవీ ధర రూ. 24.990

కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సేల్ స్టార్టయింది

వీటితో పాటు అనేక రకాలైన ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. మరిన్ని వివరాలు అలాగే డిస్కౌంట్లు కావాలంటే క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Amazon Great Indian Sale Day 1 Deals: Our Top Picks
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot