అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతున్న ఫోన్లు

Written By:

స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఈ కామర్స్ దిగ్గజాలు స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లనే ప్రకటిస్తున్నాయి. ఈ వరసలో అమెజాన్ దూసుకుపోతోంది. అన్ని రకాల ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించింది. ఎక్సేంజ్ తో పాటు మీరు కొనుగోలు చేసే ఫోన్లపై భారీ రాయితీలను ప్రకటించింది. అవేంటో ఓ సారి చూద్దాం.

మోటో,శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 7

ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా ఈ ఫోన్ గురించే చర్చ జరుగుతోంది. అమెజాన్ ఈ ఫోన్ ను ఎక్స్ క్లూజివ్ గా విక్రయిస్తోంది. 7వ తేదీనుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవులాయి. ఫ్రీ బుకింగ్ కోసం క్లిక్ చేయండి

Lenovo Z2 Plus (Black, 64GB)

లెనోవా నుంచి వచ్చిన మరో సరికొత్త ఫోన్ ఇది. 4జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమొరీ, 13 ఎంపీ కెమెరా ,8ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Moto G Plus, 4th Gen (Black, 32 GB)

ఇప్పుడు అమెజాన్ లో ఈ ఫోన్ రూ. 1500 తగ్గి 13,499కే లభిస్తోంది. 16 ఎంపీ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 3జిబి ర్యామ్ , 32 జిబి ఇంటర్నల్ మెమొరీ. కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

OnePlus 3 (Graphite, 64 GB)

16 ఎంపీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. 6జిబి ర్యామ్ తో పాటు 64 జిబి ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది. కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Samsung On7 Pro (Gold)

ఈ ఫోన్ అమెజాన్ లో రూ. 1200 తగ్గింది. ఇప్పుడు 9,999లకే లభిస్తోంది. 13 ఎంపీ కెమెరా అలాగే 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ. కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Xiaomi Mi Max (Gold, 32GB)

ఈ ఫోన్ అమెజాన్ లో రూ. 1000 తగ్గింది. ఇప్పుడు 13,999లకే లభిస్తోంది. 16 ఎంపీ కెమెరా అలాగే 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 3జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమొరీ. కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Apple iPhone 6s (Rose Gold, 64GB)

బ్రాండెడ్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది సరిపోతుంది. అమెజాన్ లో దీని ధర ఇప్పుడు 47,988గా ఉంది. 12 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 2జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమొరీ.కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Apple iPhone 6s Plus (Gold, 64GB)

బ్రాండెడ్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది సరిపోతుంది. అమెజాన్ లో దీని ధర ఇప్పుడు 58,078గా ఉంది. 12 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 2జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమొరీ.కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Samsung A7 2016 Dual Sim

బ్రాండెడ్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది సరిపోతుంది. అమెజాన్ లో దీని ధర ఇప్పుడు 26,900గా ఉంది. కొనుగోలు కోసం క్లిక్ చేయండి.
http://www.amazon.in/Samsung-2016-Dual-Sim-SM-A710FZKFINS/dp/B01CBXSUJQ/ref=sr_1_25?&tag=gizbot-21

Samsung Galaxy A7 2016 Edition White

బ్రాండెడ్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది సరిపోతుంది. అమెజాన్ లో దీని ధర ఇప్పుడు 58,078గా ఉంది. 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు3జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ.కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Great Indian Sale Day 3: Exchange Offers on New Smartphones read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot