అమెజాన్‌కి ఇండియన్ల చేతిలో మూడింది

Written By:

ఆన్‌లైన్ మార్కెట్ లో దూసుకుపోతున్న అమెజాన్ తన పైత్యానికి భారీ మూల్యాన్నే చెల్లించుకునేందుకు సిద్ధమైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వారి ఆగ్రహావేశాలకు గురి అవుతోంది. ఆన్‌లైన్‌లో హిందు దేవుళ్లను కించపరుస్తూ అమెజాన్ చేపట్టిన అమ్మకాలపై ఇప్పుడు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అమెజాన్ పైత్యం ఎలా ఉందో మీరే చూడండి.

Read more at: ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హిందువులు పూజించే దేవుళ్ల చిత్రాలను

అమెజాన్‌కి ఇండియన్ల చేతిలో మూడింది

హిందువులు పూజించే దేవుళ్ల చిత్రాలను డోర్ మ్యాట్ లపై చిత్రించి అమెజాన్ లో అమ్ముతున్నారంటూ నెటిజన్లు అమెజాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఇంటర్ నెట్ లో దుమారం

అమెజాన్‌కి ఇండియన్ల చేతిలో మూడింది

ప్రస్తుతం ఈ వివాదంపై ఇంటర్ నెట్ లో దుమారం చెలరేగుతోంది. అమెజాన్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టిన డోర్ మ్యాట్స్ దెబ్బకు అమెజాన్‌ను భారత్‌లో బాయ్ కాట్ చేయాలని కొన్ని హిందూ మత సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

హిందువులకు క్షమాపణ చెప్పాలని

అమెజాన్‌కి ఇండియన్ల చేతిలో మూడింది

అమెజాన్ సంస్థ చేస్తున్న వ్యవహారంపై షాక్ తిన్నామని హిందూ మతానికి చెందిన ఓ కమిటీ అధికార ప్రతినిధి రాజన్ నెవడాలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అమెజాన్ ప్రెసిడెంట్ పి.బెజోస్ ఈ విషయంపై హిందువులకు క్షమాపణ చెప్పాలని, దేవుళ్ల చిత్ర పటాలున్న మ్యాట్ లను ఆన్ లైన్ నుంచి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని

అమెజాన్‌కి ఇండియన్ల చేతిలో మూడింది

శివుడు, విష్ణువు, కృష్ణుడు, వినాయకుడు, లక్ష్మీదేవి, హిందువులు పవిత్రంగా పూజించే దేవుళ్ల చిత్రాలను డోర్ మ్యాట్ లపై చిత్రించి మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని, కించపరుస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

క్రిస్టియన్ల ఆరాధ్యుడైన జీసస్ పటాలను

అమెజాన్‌కి ఇండియన్ల చేతిలో మూడింది

హిందువుల దేవుళ్లతో పాటు క్రిస్టియన్ల ఆరాధ్యుడైన జీసస్ పటాలను కూడా డోర్ మ్యాట్ లపై చిత్రించి సెల్స్ చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తుండటం గమనార్హం.

బారుకాట్‌ అమెజాన్‌ హ్యా ష్‌టాగ్‌తో చేపట్టిన క్యాంపెయిన్‌

అమెజాన్‌కి ఇండియన్ల చేతిలో మూడింది

బారుకాట్‌ అమెజాన్‌ హ్యా ష్‌టాగ్‌తో చేపట్టిన క్యాంపెయిన్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో ట్రెండింగ్‌ అవు తోంది. పలు మతాలకు చెందిన ఆరాధ్య దేవతలుగా ఉన్న వారిని అవ మానిస్తూ డోర్‌మ్యాట్‌లపై చిత్రాలను ముద్రించడం పట్ల పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమెజాన్‌ తీరును తప్పుపడుతూ

అమెజాన్‌కి ఇండియన్ల చేతిలో మూడింది

అమెజాన్‌ తీరును తప్పుపడుతూ పెద్దసంఖ్యలో యువత అమెజాన్‌ ఆప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయడం ద్వారా నిరసన వ్యక్తం చేశారు.

చెత్త చెత్త ఐడియాలతో

అమెజాన్‌కి ఇండియన్ల చేతిలో మూడింది

ఇలాంటి చెత్త చెత్త ఐడియాలతో ముందుకు దూసుకెళ్తే అమెజాన్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని ఇండియన్లు హెచ్చరిస్తున్నారు. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

అమెజాన్‌కి ఇండియన్ల చేతిలో మూడింది

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Amazon in trouble after selling doormats with Hindu gods BoycottAmazon trends
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot