Rs 8,990కు మాత్రమే LED టీవీ ఎక్కడా?

మీరు LED టీవీ కొనాలి అని అనుకుంటున్నారా అయితే దీని కన్నా మంచి తరుణం ఇంకోటి ఉండదు. ఇప్పుడు మీకు నచ్చిన LED టీవీ లు అతి తక్కువ ధరలో బారి డిస్కౌంట్ లలో లభిస్తున్నాయి

|

మీరు LED టీవీ కొనాలి అని అనుకుంటున్నారా అయితే దీని కన్నా మంచి తరుణం ఇంకోటి ఉండదు. ఇప్పుడు మీకు నచ్చిన LED టీవీ లు అతి తక్కువ ధరలో బారి డిస్కౌంట్లలో లభిస్తున్నాయి.

amazon summer sale 2019 tvs from xiaomi samsung and others starting rs 8990

ఇండియాలో ముందు నుంచి ప్రజాదరణ పొందిన BPL LED TV కూడా బారి డిస్కౌంట్ తో కేవలం Rs 8,990కు మాత్రమే లభిస్తోంది.

అమెజాన్ సమ్మర్ సేల్స్

అమెజాన్ సమ్మర్ సేల్స్

అమెజాన్ సమ్మర్ సేల్స్ 2019 విక్రయ సమయంలో బాగంగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ టెలివిజన్లలో 50% వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.టెలివిజన్ల ధర రూ. 8,990 వద్ద మొదలవుతోంది. అమెజాన్ అందిస్తున్నా సెట్కు ఎటువంటి ధర EMI మరియు పాత టీవీ మార్పిడి కోసం ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

1. BPL 32-inches HD Ready LED TV T32BH3A:

1. BPL 32-inches HD Ready LED TV T32BH3A:

BPL 32-inches HD Ready LED TV T32BH3A: Rs 8,990కు మాత్రమే (ఒరిజినల్ ప్రైస్Rs 19,990)

11,000 రూపాయల తగ్గింపుతో 32-inch BPL TV 1366x768p స్క్రీన్ రిజల్యూషన్ మరియు 60Hz యొక్క రిఫ్రెష్ రేటుని అందిస్తుంది. దీని కనెక్టివిటీ ఎంపికలలో భాగంగా రెండు HDMI పోర్టులు మరియు ఒక USB పోర్ట్ మరియు 1 VGA పోర్ట్లతో వస్తుంది.

 

2. Mi LED TV 4 Pro 55-inch Ultra HD Android TV:
 

2. Mi LED TV 4 Pro 55-inch Ultra HD Android TV:

Mi LED TV 4 Pro 55-inch Ultra HD Android TV: Rs 44,999కు మాత్రమే (ఒరిజినల్ ప్రైస్ Rs 54,999)

ఈ Xiaomi స్మార్ట్ టివి 10,000 రూపాయల తగ్గింపుతో అమ్ముబడుతోంది. ఇది 3840x2160p స్క్రీన్ రిజల్యూషన్,55-అంగుళాల 4K అల్ట్రాHD డిస్ప్లే మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీని కనెక్టివిటీ ఎంపికలలో భాగంగా మూడు HDMI పోర్టులు, రెండు USB పోర్టులతో వస్తుంది. ఇది Android TV తో PatchWall పై నడుస్తుంది.

 

3. Samsung 43-inch full HD LED TV UA43N5010ARXXL:

3. Samsung 43-inch full HD LED TV UA43N5010ARXXL:

Samsung 43-inch full HD LED TV UA43N5010ARXXL:Rs 28,999కు మాత్రమే (ఒరిజినల్ ప్రైస్Rs 44,900)

రూ. 15,901 తగ్గింపుతో శామ్సంగ్ TV 43 అంగుళాల పూర్తి HDD 1920x1080p రిసల్యూషన్ స్క్రీన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.దీని కనెక్టివిటీ ఎంపికలలో భాగంగా రెండు HDMI పోర్టులు మరియు రెండు USB పోర్టులతో వస్తుంది.

 

4. Panasonic 43-inch 4K UHD LED Smart TV TH-43FX650D:

4. Panasonic 43-inch 4K UHD LED Smart TV TH-43FX650D:

Panasonic 43-inch 4K UHD LED Smart TV TH-43FX650D:Rs 39,999కు మాత్రమే(ఒరిజినల్ ప్రైస్Rs 84,900)

ఈ పానాసోనిక్ స్మార్ట్ టివికి 44,901 రూపాయల భారీ తగ్గింపు లభిస్తుంది.ఇది 3840x2160p స్క్రీన్ రిజల్యూషన్ తో 43-inch 4K అల్ట్రాHD డిస్ప్లే,మరియు 60HZ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీని కనెక్టివిటీ ఎంపికలలో భాగంగా మూడు HDMI పోర్టులు, రెండు USB పోర్టులతో వస్తుంది. ఇది Android TV తో PatchWall పై నడుస్తుంది.

 

5. LG 49-inch 4K UHD LED Smart TV 49UK6360PTE:

5. LG 49-inch 4K UHD LED Smart TV 49UK6360PTE:

LG 49-inch 4K UHD LED Smart TV 49UK6360PTE: Rs 52,967కు మాత్రమే(ఒరిజినల్ ప్రైస్ Rs 84,990)

ఈ LG స్మార్ట్ టివికి రూ .32,023 తగ్గింపు లభిస్తుంది.ఇది 3840x2160p స్క్రీన్ రిజల్యూషన్ తో 49-inch 4K అల్ట్రాHD డిస్ప్లే మరియు 50HZ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీని కనెక్టివిటీ ఎంపికలలో భాగంగా మూడు HDMI పోర్టులు మరియు రెండు USB పోర్టులతో వస్తుంది. ఇది Android TV తో PatchWall పై నడుస్తుంది.

 

Best Mobiles in India

English summary
amazon summer sale 2019 tvs from xiaomi samsung and others starting rs 8990

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X