అమెజాన్‌లో హైటెక్ దొంగతనం!

Posted By:

అమెజాన్ సంస్థకు చెందిన భివాండీ వేర్‌హౌస్‌ (గిడ్డింగి)లో ఓ భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. వేర్‌హౌస్‌లో పనిచేసే ఉద్యోగే ఈ హైటెక్ కుంభకోణానికి సూత్రదారి అని తేలింది. ఈ ఘటన పై దర్యాప్తు నిర్వహించిన వితల్‌వాడీ పోలీసులు శుక్రవారం ఉల్హాస్‌నగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెజాన్ వేర్‌హౌస్‌లోని ప్యాకేజింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ప్రమోద్ బాంబ్లీ (21) ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ రేట్లలో విక్రయిస్తున్నట్లు వితల్‌వాడీ పోలీసులకు ఫిర్యాదు అందింది.

Read More: బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్స్

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉల్హాస్‌నగర్‌లోని బాంబ్లీ ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.8.31 లక్షలు విలువ చేసే ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, టాబ్లెట్ పీసీలు, వాచీలు దొరికాయి. వేర్‌హౌస్‌ నుంచి వస్తువులను బయటకు చేరేవేసే క్రమంలో తరచూ వేరొకరి పేరు మీద ప్రెజర్ కుక్కర్లను బాంబ్లీ బక్ చేసేవాడు. ఆ ప్రెజర్ కుక్కర్‌లో ఎవరికి అనుమానం రాకుండా విలువలైన ఎలక్ట్రానిక్ వస్తువులను నింపి డెలివరీకి సిద్దం చేసేవాడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ గాజు భవంతి... ఆమెజాన్ క్రేజీ ప్రాజెక్ట్!

అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలింగ్ చెయిన్ అమెజాన్ (Amazon) సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టుంది. తన నూతన కార్యాలయ నిర్మాణ పనులను అద్దాల హంగులతో తీర్చిదిద్దేందుకు అమెజాన్ ప్రణాళికుల రచిస్తోంది. సియాటిల్ నగరంలో నిర్మింప తలపెట్టిన ఈ భవన నిర్మాణానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రేరణలను అమెజాన్ సేకరించింది. వాటిలో జర్మనీ జూ, సింగపూర్ గార్డెన్స్ వంటి అపురూప గాజు కట్టడాలు ఉన్నాయి.

English summary
Amazon worker orders cookers, delivers iPads, iPhones to himself. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot