బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్స్

Posted By:

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో హై స్పీడ్ ఇంటర్నెట్ అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఇంటర్నెట్‌కు ప్రధాన ద్వారాలుగా అభివర్ణించబుడుతున్న ఈ వెబ్ బ్రౌజర్లు రోజు రోజుకి మరింత ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకునేందుకు ఎన్ని రకాల బ్రౌజర్లు ఎదురుచూస్తున్నాయి. సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త వర్షన్‌లు విడుదలవుతూనే ఉన్నాయి. వేగవంతమైన బ్రౌజింగ్ ఫీచర్లతో గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం..

Read More: మీ ఫోన్ ‘ఓవర్ లోడ్' అవుతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూసీ బ్రౌజర్

యూసీ బ్రౌజర్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్.

 

క్రోమ్ బ్రౌజర్

క్రోమ్ బ్రౌజర్
గూగుల్ ప్లే స్టోర్ నుంచి క్రోమ్ బ్రౌజర్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్.

ఒపెరా

ఒపెరా

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒపెరా బ్రౌజర్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్.

 

ఫైర్‌ఫాక్స్

ఫైర్‌ఫాక్స్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్

 

డాల్ఫిన్ బ్రౌజర్

డాల్ఫిన్ బ్రౌజర్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి డాల్ఫిన్ బ్రౌజర్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్.

 

గోస్ట్రీ ప్రైవసీ బ్రౌజర్

గోస్ట్రీ ప్రైవసీ బ్రౌజర్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి గోస్ట్రీ ప్రైవసీ బ్రౌజర్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్.

 

లింక్ బబ్బుల్ బ్రౌజర్

లింక్ బబ్బుల్ బ్రౌజర్
గూగుల్ ప్లే స్టోర్ నుంచి లింక్ బబ్బుల్ బ్రౌజర్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్.

పుఫిన్ బ్రౌజర్

పుఫిన్ బ్రౌజర్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పుఫిన్ బ్రౌజర్ బ్రౌజర్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్

 

మెర్క్యురీ బ్రౌజర్

మెర్క్యురీ బ్రౌజర్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి మెర్క్యురీ బ్రౌజర్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్

 

సీఎం బ్రౌజర్

సీఎం బ్రౌజర్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి సీఎం బ్రౌజర్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Android Browser App To Speed Up Your Web Experience. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting