ట్విట్టర్‌కు దడ పుట్టిస్తున్న బిగ్ బి

Written By:

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ లో దూసుకుపోతున్నారు. ఆయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 1.9 కోట్లకు చేరింది. దీంతో పలువురు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. ట్విట్టర్ లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్ నటుల్లో అమితాబ్ ఇప్పుడు మొదటిస్థానాన్ని ఆక్రమించారు. అమితాబ్ తరువాత షారూక్ 17.5 మిలియన్లతోనూ అలాగే అమీర్ ఖాన్ 16.2 మిలియన్లతో ఉన్నారు.అమితాబ్ ను ట్విట్టర్ ను ఎక్కువగా బాలీవుడ్ తారలే అనుసరిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో దూసుకుపోతున్న సెలబ్రిటీస్‌ని ఓ సారి చూద్దాం.

Read more: పింగ్ పాంగ్‌తో అంతరిక్షంలో 300 రోజులు: గేమ్ ఏంటంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమితాబ్ బచ్చన్

ఫాలోవర్ల సంఖ్య 1.9 కోట్లు

షారూక్ ఖాన్

ఫాలోవర్ల సంఖ్య 17.5 కోట్లు

అమీర్ ఖాన్

ఫాలోవర్ల సంఖ్య 16.2 కోట్లు

సల్మాన్ ఖాన్

ఫాలోవర్ల సంఖ్య 15.8 కోట్లు

ప్రియాంక చోప్రా

ఫాలోవర్ల సంఖ్య 15.8 కోట్లు

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Amitabh Bachchan reaches 19 million fan following on Twitter
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot