Home
News

మీ అవసరాలను తీర్చే ముఖ్యమైన ఆండ్రాయిడ్ యాప్స్

కొత్తగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తీసుకున్నారా..? మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దే పలు ముఖ్యమైన ఆండ్రాయిడ్ యాప్‌‌లను మీతో షేర్ చేసుకుంటున్నాం...

Read More: చెవులు చిట్లిపోతాయ్ జాగత్త!
సరిగ్గా అరచేతిలో ఇమడిపోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచాన్నే మన ముంగిటకు తెస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లకు బంధువుల్లా రోజురోజుకు పుట్టుకొస్తోన్న మొబైల్ యాప్స్ మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో కనువిందు చేస్తున్నాయి. ఈ యాప్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

ఎల్ఐసీ ఇండియా
యాప్ డౌన్‌‌లోడ్ లింక్
ఈ మొబైల్ యాప్ ద్వారా భారత్ ఎల్ఐసీ వినియోగదారులు తమ పాలసీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

 

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్ యాప్

State Bank Anywhere
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్ భారత్ ఎస్‌బీఐ యూజర్లు తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించువచ్చు.

 

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్
HDFC Bank MobileBanking
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

కోటక్ మహీంద్రా బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్
Kotak Bank
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

సిటీబ్యాంక్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్ యాప్

Citibank India
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

 

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్

Punjab National Bank
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

 

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్
Standard Chartered Bank

యాప్ డౌన్‌‌లోడ్ లింక్

 

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్

Bank of India
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

 

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్
Union Bank of India
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

హెచ్‌ఎస్‌బీసీ మొబైల్ బ్యాంకింగ్ యూప్
HSBC
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

యాక్సిస్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యూప్
Axis Bank
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్

కెనరా బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్
Canara Bank
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

ఆన్‌లైన్ షాపింగ్ ఆండ్రాయిడ్ యాప్స్

ఆన్‌లైన్ షాపింగ్ ఆండ్రాయిడ్ యాప్స్

ఫ్లిప్‌కార్ట్ ఆండ్రాయిడ్ యాప్
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

ఆన్‌లైన్ షాపింగ్ ఆండ్రాయిడ్ యాప్స్

ఆన్‌లైన్ షాపింగ్ ఆండ్రాయిడ్ యాప్స్

స్నాప్‌డీల్ ఆండ్రాయిడ్ యాప్
Snapdeal
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

ఆన్‌లైన్ షాపింగ్ ఆండ్రాయిడ్ యాప్స్

ఆన్‌లైన్ షాపింగ్ ఆండ్రాయిడ్ యాప్స్

ఈబే ఆండ్రాయిడ్ యాప్
eBay
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

Best Mobiles in India

English summary
Android Apps for Indian Smartphone users. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X