Home
News

చిట్లిపోతాయ్ జాగత్త!

రెండు డివైజ్‌ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్లసాయం లేకుండా సమాచారాన్ని షేర్ చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘బ్లూటూత్'గా వ్యవహరించుకుంటున్నాం. బ్లూటూత్ సాంకేతికతను తొలిసారిగా 1994లో ఎరిక్సన్ మొబైల్ కమ్యూనికేషన్స్ సంస్థ వృద్ధి చేసింది. తరువాతి క్రమంలో నోకియా, ఐబిఎం, తోషిబా, ఇంటెల్ కంపెనీలు ఎరిక్సన్‌తో జతకట్టి బ్లూటూత్ పరిజ్ఞానాన్నిమరింతగా అభివృద్ధి పరిచాయి.

Read More: 7,800 ఉద్యోగాలకు మైక్రోసాఫ్ట్ కోత

ఈ చర్యతో బ్టూటూత్ అప్లికేషన్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ తదితర కమ్యూనికేషన్ పరికరాల్లోకి వ్యాప్తి చెందింది. అంతర్జాతీయ మొబైల్ బ్రాండ్‌లు మొదలుకుని దేశీవాళీ మొబైల్ తయారీ కంపెనీల వరకు తాము రూపొందింస్తున్న ఫోన్‌లకు సంబంధించి బ్లూటూత్ అప్లికేషన్‌ను ఓ ఫీచర్‌గా అందిస్తున్నాయి. బ్లూటూత్ వినియోగం కమ్యూనికేషన్ ఇంకా మల్టీమీడియా విభాగాల్లో మరింతగా వ్యాప్తి చెందింది. ఇటీవల కాలంలో బ్లూటూత్ హెడ్‌సెట్‌లను యువత అత్యధికంగా వినియోగించటం మనం చూస్తున్నాం. అయితే బ్లూటూత్ హెడ్‌సెట్‌లను ఎక్కువుగా వినియోగించటం వల్ల ఆర్యోగ సమస్యలుతలెత్తే అవకాశముందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

బ్లూటూత్ హెడ్‌సెట్‌లను మితిమీరి వినియోగించటం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు

చెవి పోటు
బ్లూటూత్ హెడ్‌సెట్‌ల ద్వారా తలెత్తే పలు ఆర్యోగ సమస్యలు (వైద్యుల సూచనల మేరకు)

వినికిడి లోపాలు

మెడ నొప్పి, తలనొప్పి

అల్జీమర్స్ వ్యాధి

జుట్టు రాలిపోతుంది

గర్భస్రావం

పుట్టుకతో లోపాలు

రక్త క్యాన్సర్

బ్రెయిన్ క్యాన్సర్

బరువు పెరగటం

బ్లూటూత్ హెడ్‌సెట్‌ల ద్వారా తలెత్తే పలు ఆర్యోగ సమస్యలు (వైద్యుల సూచనల మేరకు)

Best Mobiles in India

English summary
Be Carefull While Using Bluetooth Headsets Here are the Reasons. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X