ఒకే ఫోన్‌లో ఆండ్రాయిడ్, విండోస్

Posted By:

ఒకే ఫోన్‌లో రెండు ఆపరేటింగ్ సిస్టంలను రన్ చేసుకునే సదుపాయాన్ని Elephone అందుబాటులోకి తీసువచ్చింది. డ్యుయల్ బూటింగ్ సామర్థ్యంతో ఈ బ్రాండ్ కొత్తగా విడుదల చేసిన Elephone Vowney ప్రీ-ఆర్డర్ పై సిద్ధంగా ఉంది. ధర 299 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.19851). ఈ డ్యుయల్ బూట్ స్మార్ట్‌ఫోన్‌లో విండోస్ 10 మొబైల్, ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0 ఆపరేటింగ్ సిస్టంలను బూట్ చేసుకోవచ్చు. డ్యుయల్ - బూట్ ఫీచర్‌తో పాటు శక్తివంతమైన స్పెక్స్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది.

Read More : బుల్లెట్ వేగంతో ఇంటర్నెట్, ఆ బ్రౌజర్ మీ ఫోన్‌లో ఉందా..?

Elephone Vowney ప్రత్యేకతలు:

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (పిక్సల్ డెన్సిటీ 535 పీపీఐ), క్వాడ్ -కోర్ ఇంటెల్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

Read More :  వీర్యమిస్తే.. కొత్త ఐఫోన్ ఇస్తారట

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం...

క్రిప్టిక్స్ ఫోన్

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం...

Conduit

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

మాపిల్ ఉడ్ కెమెరా ఫోన్

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

మార్ఫ్ సెల్‌ఫోన్

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

నోకియా 888 కాన్సెప్ట్ ఫోన్ 

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

CUin5 మొబైల్ ఫోన్ కాన్సెప్ట్

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

బెంక్యూ సైమన్స్ కాన్సెప్ట్ ఫోన్ 

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

బ్లాక్ బాక్స్ కాన్సెప్ట్ ఫోన్ 

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

ద లూజ్ లీఫ్ ఫోన్

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

గ్లాసీ‌గ్లాసీ ట్రాన్స్‌పరెంట్ ఫోన్ కాన్సెప్ట్

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

క్రేజీ ఫోన్ కాన్సెప్ట్స్ నిజమవ్వాలని కోరకుందాం..

చీర్స్ కాన్సెప్ట్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android and Windows in one smartphone.Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot