యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

Posted By:

ప్రపంచపు సుప్రసిద్ధ మొబైల్ వీడియో గేమ్ ‘యాంగ్రీ బర్డ్స్' గురించి తెలియని గేమింగ్ అభిమాని అంటూ ఉండరు. 100 మిలియన్‌ల డౌన్‌లోడ్‌లను అధిగమించిన తొలి గేమ్‌గా యాంగ్రీ బర్డ్స్ గుర్తింపుతెచ్చుకుంది. ఈ ఆటను ఫిన్‌లాండ్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్ గేమింగ్ డెవలపర్ రోవియో ఎంటర్‌టైన్‌మెంట్ 2009 డిసెంబర్‌లో విడుదల చేసింది.

ఈ పోస్ట్ కూడా చదవండి:

లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

అప్పటికి ఆ కంపెనీలో పనిచేస్తున్న వారి సంఖ్య 12 మంది మాత్రమే. యాపిల్ అప్లికేషన్ స్టోర్‌లో ఈ గేమ్‌ లభ్యమవుతోంది. ఆండ్రాయిడ్, సింబియన్ ఇంకా విండోస్ ఫోన్‌లను సపోర్ట్ చేసేవిధంగా ఈ గేమ్‌ను డిజైన్ చేశారు. యాంగ్రీబర్డ్స్‌ను అమితంగా ఇష్టపడే వారి కోసం ఐఫోన్ కేసింగ్స్ ఇంకా ల్యాప్‌టాప్ స్కిన్ కవర్లు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. చూడముచ్చటగా ఉన్న ఆ అద్భుత రూపకల్పనలను యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం అందిస్తున్నాం...

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి: 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

యాంగ్రీ బర్డ్స్ అభిమానుల కోసం.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot