బీబీసీ వెబ్‌సైట్ హ్యాక్ మా పనే

Written By:

కొత్త ఏడాది సందర్భంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ హ్యాకర్స్ గ్రూపు బీబీసీ నెట్‌ర్క్ వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని వారు స్వయంగా వెల్లడించారు. కొత్త ఏడాది సందర్భంగా కొన్ని గంటల పాటు బీబీసీ వెబ్‌సైట్లు ఏవీ పనిచేయలేదు. అయితే ఎందుకు పనిచేయలేదన్నది మాత్రం బీబీసీ చెప్పలేదు. అయితే ఈ మా వెబ్‌సైట్ హ్యాక్ అయిందనే విషయంపై బీబీసీ యాజమాన్యం స్పందించలేదు. హ్యాకర్లు దాడి చేసిన విషయాన్ని ధ్రువీకరించడం కాని తోసి పుచ్చడం కాని చేయలేదు. కాగా ఈ గ్రూప్ ఐఎస్ సభ్యులు వారి అనుబంధ సభ్యుల వెబ్‌సైట్లను హ్యాక్ చేస్తుంటామని ఇది తమ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకేనని బీబీసీ వెబ్‌సైట్ల హ్యాకర్ల గ్రూపు వెల్లడించింది.

Read more:ఇంటర్నెట్‌ని నవ్వుల్లో ముంచెత్తిన చిత్రాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బీబీసి వెబ్ సైట్ కొన్ని గంటలపాటు

బీబీసి వెబ్ సైట్ కొన్ని గంటలపాటు

బీబీసి వెబ్ సైట్ కొన్ని గంటలపాటు ఇలా ఎర్రర్ చూపించింది. 

బీబీసీ ని హ్యాక్ చేశామంటూ

బీబీసీ ని హ్యాక్ చేశామంటూ

బీబీసీ ని హ్యాక్ చేశామంటూ ఉగ్రవాద వ్యతిరేక సంస్థ మేసేజ్ లు 

ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమేనని

ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమేనని

ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమేనని పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే వేరుగా ఉంటుందంటూ హెచ్చరికలు 

మా ప్రధాన టార్గెట్ మాత్రం ఉగ్రవాదులే

మా ప్రధాన టార్గెట్ మాత్రం ఉగ్రవాదులే

అయితే మా ప్రధాన టార్గెట్ మాత్రం ఉగ్రవాదులేనని వారు స్పష్టం చేశారు. 

ట్విట్టర్ లో నెటిజన్ల ఆవేదన

ట్విట్టర్ లో నెటిజన్ల ఆవేదన

బీబీసీ వెబ్ సైట్ల పనిచేయడం లేదంటూ ట్విట్టర్ లో నెటిజన్ల ఆవేదన 

బీబీసీ ఐ ప్లేయర్ వద్ద ఇలా కనిపించింది

బీబీసీ ఐ ప్లేయర్ వద్ద ఇలా కనిపించింది

బీబీసీ ఐ ప్లేయర్ వద్ద ఇలా కనిపించింది 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Anti-ISIS hacking group claims responsibility for cyber-attack that took BBC websites offline for more than three hours
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting